Текст и перевод песни A.R. Rahman feat. Ankitha - Kaavule
కావులే
కావులే...
కల్లలే
కావులే
కాపురం
నీదెలే
కాగడా
వెలుగుల్లో.
నా
కాళ్ళ
లోతుల్లో
కథే
వుంది
కన్నుల్లో.
O
my
love,
o
my
love...
you
are
my
everything,
my
home
is
within
you,
in
the
light
of
your
eyes.
నీపై
వాలి
నీపై
సోలి
యేవో
కన్నె
నిదరోదు
హితుడ
స్నేహితుడా
సహమైపోయా...
సఖా
మరిచావా.
Falling
for
you,
getting
lost
in
you,
sleeping
like
a
virgin.
A
friend,
a
confidant,
a
soulmate...
have
you
forgotten?
వారం
వారం
ఎదిగే
అందం
ఈడు
జోడు
జత
కోరు
సుఖమేలే
సుఖమే
నేనే
ఇక
నువ్వై
కలిసిన
మేలు.
Beauty
growing
week
by
week,
seeking
a
partner,
a
match.
Happiness
is
happiness,
I
am
now
you.
The
joy
of
being
together.
నా
ఆశా
నా
శ్వాశా
నే
చెప్పాలా.
ఆశిస్తే
నేన్
చెప్పాలా
నా
ఆశ
నీలో
వింటే
కన్నారా
సయ్యంటాలే...
My
hope,
my
breath,
should
I
tell
you?
If
I
hope,
should
I
tell
you?
If
I
hear
my
hope
in
you,
will
you
understand?
Please,
oh
please...
అధరాలు
విడిపోతుంటే
అటు
నా
ఎదపోతుంటే
నా
ప్రియా
ఏలుకోవేలా
వలపులో
సుడులన్నిఒడుపుగా
ఒత్తడం
తెలుగింటి
కధయే
కదా.
As
our
lips
part,
my
heart
is
torn,
my
love,
wake
up.
In
the
whirlpool
of
love,
the
embrace
is
intoxicating.
In
the
embrace
of
love,
this
is
the
story
of
our
lives.
ఆ.
వయసులో
సుడులెన్నో
మనస్సుగా
మార్చడం
తమరికి
తెలియనిదా...
ఆ...
Ah.
So
many
whirlpools
in
life,
changing
our
minds.
Don't
you
know
that...
Ah...
కావులే
కావులే...
కల్లలే
కావులే
కాపురం
నీదెలే
కాగడ
వెలుగుల్లో.
నా
కళ్ళ
లోతుల్లో.
కథే
వుంది
కన్నుల్లో...
O
my
love,
o
my
love...
you
are
my
everything,
my
home
is
within
you,
in
the
light
of
your
eyes.
కావులే
కావులే...
కల్లలే
కావులే
కాపురం
నీదెలే
కాగడ
వెలుగుల్లో.
నా
కళ్ళ
లోతుల్లో...
కథే
వుంది
కన్నుల్లో.
O
my
love,
o
my
love...
you
are
my
everything,
my
home
is
within
you,
in
the
light
of
your
eyes.
కథే
వుంది
కన్నుల్లో.
This
is
the
story
of
our
eyes.
Оцените перевод
Оценивать перевод могут только зарегистрированные пользователи.
Авторы: AR RAHMAN, VETURI
Внимание! Не стесняйтесь оставлять отзывы.