Songtexte Kung Fu Kumaari - Deepak , Ramya Behra
Mega mega mega meter
నీలో ఉంది mega meter
నువ్వే నాకు lucky matter
కొట్టేద్దాం love poster
కుంగుఫు కుమారి గంటకోసారి
ఆడిగేస్తున్నావే అత్తారింటి దారి
కుంగుఫు కుమారి గంటకోసారి
ఆడిగేస్తున్నావే అత్తారింటిక దారి
నాన్చకు పోరి నిన్నే కోరి
ఎత్తుకెళ్లమంది ఎక్కించేయ్ ఫెరారీ
Globe అంతా తిరిగి నీ ముందే breakయేశా
నువ్వెంతో నచ్చావని
Ice అల్లే కరిగి, i love you చెప్పేశా
నా life కే నువ్వు breaking news వచ్చావే
Mega mega mega meter
నీలో ఉంది mega meter
నువ్వే నాకు lucky matter
కొట్టేద్దాం love poster
Mega mega mega meter
నీలో ఉంది mega meter
నువ్వే నాకు lucky matter
కొట్టేద్దాం love poster
Oh my cute-u cute-o, oh my hot-u hot-u
Come-on come-on चलो लेंगे photo photo
Oh my cute-u cute-o, oh my naughty hot-u
चलो चलो let's just go to Pluto Pluto
Chubby chubby చంపల్లె జిలేబి godown-e ఉంది
చిట్టి చీమై దూకేస్తోంది నా speed-u
రచ్చ రచ్చ కండల్లో సురేకారం డిష్క్యా అంది
డాల్బీ లోన resound అయింది ఈడు
నా body tattoo లా అద్దుకోవే కూసింత
నీ మెళ్ళో diamond locket నేనై ఉంటా life అంతా
నా కంటి కాజల్లా అంటుకుందే నువ్వంటా
నీ కల్లో kerchief వేసేసి బజ్జుంటా
Enter the డ్రాగన్ కౌగిళ్ళ లోకి
Moonlight మారాలా విమానమై వచ్చెయ్ మంటా
Mega mega mega meter
నీలో ఉంది mega meter
నువ్వే నాకు lucky matter
కొట్టేద్దాం love poster
Mega mega mega meter
నీలో ఉంది mega meter
నువ్వే నాకు lucky matter
కొట్టేద్దాం love poster
Rock the beat
బుజ్జి బుజ్జి భూగోళం ఉల్టా ఫల్టా అయిపోయేదే
నీకు నాకు love set అయిపోకుంటే
నీలి నీలి ఆకాశం ఫటా ఫట్ blast అయ్యేదే
నీకు నాకు అడ్డంగా బజ్జుంటే
నీ sixer చూపుల్లో నీ అత్తరు ముద్దుల్లో
నా silly సిగ్గే చికట్లోకి side అయిపొద్దంటా
నీ చుక్కల్ రెక్కల్లో నేను పక్కల్ పరిచేస్తా
నా single రంగుల్ butterfly నువ్వంటా
చిరుతల్లే నువ్వు ఏమ్ చేసుకున్న
చిరునవ్వే చిందించే నీ చికీత నేనేనంటా
Mega mega mega meter
నీలో ఉంది mega meter
నువ్వే నాకు lucky matter
కొట్టేద్దాం love poster
Mega mega mega meter
నీలో ఉంది mega meter
నువ్వే నాకు lucky matter
కొట్టేద్దాం love poster
Attention! Feel free to leave feedback.