Yuvan Shankar Raja - Meesa Munna Vettakadu - Übersetzung des Liedtextes ins Russische




Meesa Munna Vettakadu
Усатый охотник
మీసమున్న వేటగాడు చెయ్యి కలిపాడే
Усатый охотник протянул руку,
రోషమున్న పోటుగాడు దుమ్ము దులిపాడే
Яростный боец поднял пыль.
గుండె ధైర్యంతోటి నిలబడితే
Если встать с отвагой в сердце,
నింగి వణికేను
Даже небо задрожит.
జబ్బే జరిచి బరిలో కలబడితే
Если сражаться с упорством на арене,
నేల అధిరేనూ
Эта земля будет трепетать.
మనదిరా మనదిరా కధనరంగం
Это наша, наша арена,
అరె కవ్వించి వచ్చింది సీమ సింగం
Пришёл, рыча, лев с границы.
పొగరుతో పొగరుతో ఉడికే రక్తం
Кровь кипит от гордости,
పొగరునే పొగడదా లోకం మొత్తం
И весь мир восхваляет эту гордость.
మీసమున్న వేటగాడు చెయ్యి కలిపాడే
Усатый охотник протянул руку,
రోషమున్న పోటుగాడు దుమ్ము దులిపాడే (దులిపాడే)
Яростный боец поднял пыль (поднял пыль).
జగమంటే జనమేనంటూ
Говорят, что мир - это люди,
జనమంటే మనమేనంటూ
А люди - это мы,
పెద్దమ్మ గుళ్ళోన కలుసుకుంటాం
Встретимся в храме Старшей Матери,
అరె ప్రేమనే విభూతి పూసుకుంటాం
Украсим себя прахом любви.
గోదావరి నీళ్ళల్లోన
В водах Годавари,
మునుకేసిన గుండెల్లోన
В сердцах омытых,
తెలుగోడి పౌరుషమే చూపిస్తాము
Покажем доблесть телугу,
తెలుగింటి జానపదం తినిపిస్తాము
Споём тебе народные песни телугу.
అయ్య ఉండే ఊరిలోన
В деревне, где живёт отец,
పగలన్నీ మరచి పక్కనబెట్టు
Забудь и отбрось всю вражду,
చుట్టాలని పక్కాలని
Родственников и соседей
అనురాగ బంధంతో అక్కునజేర్చు
Объедини любовью в объятиях.
తుడిపేవా కన్నీళ్ళు
Утри слёзы,
తుడిచెయ్ తుడిచెయ్
Утри, утри,
సరదాగా చిందేసి ఆడు
Веселись и танцуй,
నడివీధి mike set లో పాడు పాడు
Пой, пой на микрофоне посреди улицы.
ఊరంతా ఉత్సాహం చూడు
Посмотри, как веселится вся деревня,
బలే ధీటు గాడు బలే ఆట గాడు
Какой бравый парень, какой ловкий игрок,
బలే ధీటు గాడు బలే ఆట గాడు
Какой бравый парень, какой ловкий игрок,
హే పోటుగాడు బలే వేటగాడు
Эй, боец, отличный охотник,
అరె పోటుగాడు బలే వేటగాడు
Эй, боец, отличный охотник.
అరె వయసేవున్నా సొగసేవున్నా
Есть и возраст, и красота,
అమ్మాయిలొస్తే వరసేగట్టి
Если придут девушки, выстроившись в ряд,
వాడంతా గోడలతో పోస్టర్లెట్టి
Вся деревня обклеена плакатами,
అరె ఊరంతా స్వాగతాల banner పెట్టి
Приветственные баннеры по всей деревне.
అత్తా కొడుకు వరసుందని
Зять приедет,
ఒత్తిడి మాత్రం చేయొదయ్యా
Но не дави на меня,
ఆశలు నీలోనే అణిచిబెట్టు
Сдержи свои надежды,
జెర పక్కూరి పిల్లకు welcome చెప్పు
Поприветствуй девушку из соседней деревни.
తెలుగింటి గౌరవము
Честь телугу,
నిలిపేటి తేనెల మనసులు రా
Сердца, полные мёда.
తప్పేదైనా చేసారంటే
Если совершили ошибку,
ఒప్పుకునే మా మంచి మనుషులురా
Наши добрые люди признают это.
తుడిపేవా కన్నీళ్ళు
Утри слёзы,
తుడిచెయ్ తుడిచెయ్
Утри, утри,
సరదాగా చిందేసి ఆడు
Веселись и танцуй,
నడివీధి mike set లో పాడు పాడు
Пой, пой на микрофоне посреди улицы.
ఊరంతా ఉత్సాహం చూడు
Посмотри, как веселится вся деревня.
మనదిరా మనదిరా కధనరంగం
Это наша, наша арена,
అరె కవ్వించింది వచ్చింది సీమ సింగం
Пришёл, рыча, лев с границы.
పొగరుతో పొగరుతో ఉడికే రక్తం
Кровь кипит от гордости,
పొగరునే పొగడదా లోకం మొత్తం
И весь мир восхваляет эту гордость.
మనదిరా మనదిరా కధనరంగం
Это наша, наша арена,
అరె కవ్వించి వచ్చింది సీమ సింగం
Пришёл, рыча, лев с границы.
పొగరుతో పొగరుతో ఉడికే రక్తం
Кровь кипит от гордости,
పొగరునే పొగడదా లోకం మొత్తం
И весь мир восхваляет эту гордость.





Autoren: PRASAD VENNELAKANTI SUBBU RAJESWARA, YUVANSHANKAR RAJA


Aufmerksamkeit! Hinterlassen Sie gerne Feedback.