Shreya Ghoshal feat. Naresh Ayar - Preminche Premava Songtexte

Songtexte Preminche Premava - Shreya Ghoshal feat. Naresh Ayar




ప్రేమించే ప్రేమవా
ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే
నేనే నేనా అడిగా నన్ను నేనే
నే నీవే హృదయం అన్నదే
ప్రేమించే నా ప్రేమవా
ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే
(రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి)
(రంగే పెట్టిన రేఖలు మెరిసి)
(గాజుల సవ్వడి ఘల్ ఘల్)
(రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి)
(రంగే పెట్టిన రేఖలు మెరిసి)
(సుందరి కన్నుల చందనమద్దిన)
(చల్లని పున్నమి వెన్నెల ముందు)
పూవైనా పూస్తున్నా నీ పరువంగానే పుడతా
మధు మాసపు మాలల మంటలు రగిలించే ఉసురై
నీవే నా మదిలో ఆడ
నేనే నీ నటనై రాగా
నా నాడుల నీ రక్తం, నడకల్లో నీ శబ్దం ఉందే హో
తోడే దొరకని నాడు విలవిలలాడే ఒంటరి మీనం
ప్రేమించే నా ప్రేమవా
ఊరించే ఊహవా
నే నేనా అడిగా నన్ను నేనే
నే నేనా అడిగా నన్ను నేనే
ప్రేమించే నా ప్రేమవా
ఊరించే ఊహవా
నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా
నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా
తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా
నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించ తరమా
నీవు సంద్రం చేరి గల గల పారే నది తెలుసా
ప్రేమించే ప్రేమవా
ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా, పూవల్లె పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే
నే నీవే హృదయం అన్నదే, ప్రేమించే
ప్రేమించే ప్రేమవా
ఊరించే ఊహవా
ప్రేమించే నా ప్రేమవా, పూవల్లె పూవల్లే
(రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి)
(రంగే పెట్టిన రేఖలు మెరిసి)
(గాజుల సవ్వడి ఘల్ ఘల్)
(రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి)
(రంగే పెట్టిన రేఖలు మెరిసి)
(సుందరి కన్నుల చందనమద్దిన)
(చల్లని పున్నమి వెన్నెల ముందు)
(రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి)
(రంగే పెట్టిన రేఖలు మెరిసి)
(గాజుల సవ్వడి ఘల్ ఘల్)
(రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి)
(రంగే పెట్టిన రేఖలు మెరిసి)
(సుందరి కన్నుల చందనమద్దిన)
(చల్లని పున్నమి వెన్నెల ముందు)



Autor(en): Veturi



Attention! Feel free to leave feedback.