Добавлять перевод могут только зарегистрированные пользователи.
Maruvaali (From "Thoota")
Maruvaali (From "Thoota")
మరువాలి
కాలాన్నే,
మరువాలి
లోకాలనే
Forget
the
time,
forget
the
world
మౌనంగా
తలవాల్చి
ఒడిలో
నిదురించవే
We
can
just
bow
our
head
in
silence,
and
sleep
in
our
own
world
విరిపాన్పు
వోలె
పరిచానే
హృదయం
But
my
heart
aches,
like
an
open
wound
పసిపాప
నీవై
పవళించీ
సమయం
My
heart
was
once
innocent,
pure,
like
a
little
child
గగనాన్ని
చేరాలే
గతమన్న
ఆలోచన
To
forget
the
past
is
like
trying
to
reach
the
heavens
మరునాటి
గంధాలే
కురవాలి
ఈ
రోజున
Let
the
fragrance
of
tomorrow,
fill
us
today
అడుగైన
వెయ్యనీనే
విధినైన
ఈ
వీధిన
Let
us
dance
upon
destiny's
street
సుడి
నుంచి
తేల్చాలే
నిను
నేడు
నా
లాలన
From
the
whirlpool,
I
will
rescue
you,
with
my
love
నడిరేయి
కోరల్లో
నలిగేటి
ఆ
రోజులు
In
the
middle
of
the
night,
I
remember
those
painful
days
విడిచేసి
ఆ
చీకటిలో,
విహరించు
ఈ
వెన్నెలలో
Let's
leave
behind
that
darkness,
and
walk
in
this
moonlight
గదిలోంచి
విరహాన్నే
తరిమేశా
రాదే
I
chased
away
the
separation,
from
my
room,
from
my
soul
గడియారం
వినిపించే
పిడివాదం
లేదే
There
is
no
more
argument,
from
the
clock
మనలోనే
మనం
మసలే
ఈ
క్షణం
This
moment,
we
crush
ourselves
within
ourselves
జగమే
విడిపోనీ,
యుగమే
గడిచెయనీ
Even
if
the
world
ends,
even
if
ages
pass
away
కనుపాపలో
నుంచి
నువు
రాల్చు
కావేరిని
From
your
eyes,
the
Cauvery
River
flows
కలిపేసుకుంటా
కడలై,
కురిసేను
మళ్ళీ
కలలై
I
will
merge
with
it,
becoming
an
ocean,
and
then
it
will
rain
dreams
నువు
లేని
నిమిషాన్ని
వెలివేశా
నేడు
I
have
thrown
away
all
the
minutes
without
you
నిలువెల్లా
నువు
నిండే
మనసయ్యా
చూడు
See,
my
mind
is
full
of
you,
everywhere
I
see
you
ఇక
నీ
చేతిని
విడిపోలేనని
I
can
never
let
go
of
your
hand
ప్రళయం
ఎదురైనా,
మరణం
ఎదురైనా
Even
if
a
disaster
strikes,
even
if
death
comes
మరువాలి
కాలాన్నే,
మరువాలి
లోకాలనే
Forget
the
time,
forget
the
world
మౌనంగా
తలవాల్చి
ఒడిలో
నిదురించవే
We
can
just
bow
our
head
in
silence,
and
sleep
in
our
own
world
విరిపాన్పువోలె
పరిచానే
హృదయం
But
my
heart
aches,
like
an
open
wound
పసిపాప
నీవై
పవళించే
సమయం
My
heart
was
once
innocent,
pure,
like
a
little
child
గగనాన్ని
చేరాలే
గతమన్న
ఆలోచన
To
forget
the
past
is
like
trying
to
reach
the
heavens
మరునాటి
గంధాలే
కురవాలి
ఈ
రోజున
Let
the
fragrance
of
tomorrow,
fill
us
today
అడుగైన
వెయ్యనీనే
విధినైన
ఈ
వీధిన
Let
us
dance
upon
destiny's
street
సుడి
నుంచి
తేల్చాలే
నిను
నేడు
నా
లాలన
From
the
whirlpool,
I
will
rescue
you,
with
my
love
మరువాలి
కాలాన్నే,
మరువాలి
లోకాలనే
Forget
the
time,
forget
the
world
Bewerten Sie die Übersetzung
Die Übersetzung kann nur von registrierten Benutzern bewertet werden.
Autoren: Ananth Sriram, Siva Darbuka
Aufmerksamkeit! Hinterlassen Sie gerne Feedback.