Lyrics and translation A.R. Rahman, Swarnalatha & Veturi - Kalalai Poyenu
Добавлять перевод могут только зарегистрированные пользователи.
Kalalai Poyenu
Kalalai Poyenu
ప్రేమలే
నేరమా
ప్రియా
ప్రియా
Is
love
a
crime,
my
darling?
వలపు
విరహమా
ఓ
నా
ప్రియా
Is
separation
the
nature
of
my
love?
మనసు
మమత
ఆకాశమా
My
heart
is
a
sky
of
affection,
ఒక
తారై
మెరిసిన
నీవెక్కడో
And
you
are
a
star
that
shines
somewhere.
కలలైపోయెను
నా
ప్రేమలు,
అలలై
పొంగెను
నా
కన్నులు
My
love
has
become
a
dream,
my
eyes
have
become
waves.
కలలైపోయెను
నా
ప్రేమలు,
అలలై
పొంగెను
నా
కన్నులు
My
love
has
become
a
dream,
my
eyes
have
become
waves.
మదికే
అతిధిగా
రానేలనో,
సెలవైనా
అడగక
పోనేలనో
Why
did
you
not
come
as
a
guest
to
my
heart
and
ask
for
leave?
ఎదురు
చూపుకు
నిదరేది,
ఊగెను
ఉసురే
కన్నీరై
Why
do
I
yearn
for
you
and
why
do
I
cry
in
vain?
మనసు
అడిగిన
మనిషెక్కడో,
నా
పిలుపే
అందని
దూరాలలో
Where
is
the
person
my
heart
desires,
my
love
is
lost
in
the
distance?
కలలై
పోయెను
నా
ప్రేమలు,
అలలై
పొంగెను
నా
కన్నులు
My
love
has
become
a
dream,
my
eyes
have
become
waves.
అనురాగానికి
స్వరమేది,
సాగర
ఘోషకు
పెదవేది
What
is
the
melody
of
love,
what
are
the
lips
of
the
roaring
sea?
అనురాగానికి
స్వరమేది,
సాగర
ఘోషకు
పెదవేది
What
is
the
melody
of
love,
what
are
the
lips
of
the
roaring
sea?
ఎవరికి
వారే
ఎదురుపడి,
వ్యధలు
రగులు
ఎడబాటులలో
We
face
each
other,
and
our
sorrows
burn
in
our
estrangement.
చివరికి
దారే
మెలికపడి,
నిను
చేరగ
నేనే
శిలనైతిని
Why
did
the
path
twist
and
turn,
turning
me
into
a
stone
on
my
way
to
you?
ఎండమావిలో
నావనులే,
ఈ
నిట్టుర్పే
నా
తెరచాపలే
The
boats
are
in
the
mango
grove,
these
sighs
are
my
curtains.
కలలైపోయెను
నా
ప్రేమలు,
అలలై
పొంగెను
నా
కన్నులు
My
love
has
become
a
dream,
my
eyes
have
become
waves.
వెన్నెల
మండిన
వేదనలో,
కలువ
పువ్వులా
కలతపడి
In
the
scorching
pain
of
the
moonlight,
I
am
restless
like
a
lotus
flower.
వెన్నెల
మండిన
వేదనలో,
కలువ
పువ్వులా
కలతపడి
In
the
scorching
pain
of
the
moonlight,
I
am
restless
like
a
lotus
flower.
చేసిన
బాసలు
కలలైపోతే,
బతుకే
మాయగ
మిగులునని
When
the
imprint
of
my
touch
becomes
a
dream,
life
remains
an
illusion.
నీకై
వెతికా
కౌగిలినై,
నీడగ
మారిన
వలపులతో
I
searched
for
your
embrace,
and
my
love
turned
into
a
shadow.
అలిసి
ఉన్నాను
ఆశలతో,
నను
ఓదార్చే
నీ
పిలుపెన్నడో
I
am
weary
with
hope,
when
will
your
call
comfort
me?
కలలైపోయెను
నా
ప్రేమలు,
అలలై
పొంగెను
నా
కన్నులు
My
love
has
become
a
dream,
my
eyes
have
become
waves.
కలలైపోయెను
నా
ప్రేమలు,
అలలై
పొంగెను
నా
కన్నులు
My
love
has
become
a
dream,
my
eyes
have
become
waves.
Rate the translation
Only registered users can rate translations.
Writer(s): A R RAHMAN, VETURI SUNDARA RAMAMURTHY
Album
Sakhi
date of release
09-03-2000
Attention! Feel free to leave feedback.