Lyrics and translation A.R. Rahman feat. A. R. Reihana, Tipu & Nikhita Gandhi - Morethukochindhi
Добавлять перевод могут только зарегистрированные пользователи.
Morethukochindhi
Morethukochindhi
మోరెత్తుకొచ్చింది,
బూరెత్తి
ఊదింది,
ఊరంతా
మోగింది
దివిట్టం
The
lamp
has
been
brought,
the
trumpet
has
been
blown,
and
the
whole
village
has
been
announced
గోరెట్టి
గిచ్చింది,
గోలెంతో
పెంచింది,
లోలోన
మా
మంచి
ముహూర్తం
The
kettle
has
been
boiled,
the
rice
has
been
cooked,
and
our
auspicious
moment
has
come
మోరెత్తుకొచ్చింది,
బూరెత్తి
ఊదింది,
ఊరంతా
మోగింది
దివిట్టం
The
lamp
has
been
brought,
the
trumpet
has
been
blown,
and
the
whole
village
has
been
announced
గోరెట్టి
గిచ్చింది,
గోలెంతో
పెంచింది,
లోలోన
మా
మంచి
ముహూర్తం
The
kettle
has
been
boiled,
the
rice
has
been
cooked,
and
our
auspicious
moment
has
come
ఇంకెన్నాళ్ళపాటు
దాస్తావుగాని
అగ్గంటి
ఆ
గుట్టుని
How
long
will
you
keep
it
a
secret,
my
dear?
నే
జాగ్రత్త
చేస్తాగా
నా
చేతికిచ్చేసి
చల్లారిపో
రమణి
I
will
take
care
of
it,
my
love,
don't
worry,
and
you
take
it
easy
నన్నల్లుకుంటే
గాని
వల్లకాదు
అంది
నీ
ఇబ్బంది!
You
said
that
you
will
not
be
able
to
do
without
embracing
me.
అంటుకో
మక్కువగా
వచ్చి,
ఆదుకో
అక్కున
లాలించి,
Come
and
embrace
me,
come
and
comfort
me,
అందుకే
లేత
సోకులన్ని
ఆకువక్క
చేసి
తాంబూలం
అందించనీ!
That's
why
I
have
prepared
betel
leaves
with
tender
buds.
కళ్ళతో
ఒళ్ళంతా
నమిలి,
చూపు
ఎర్రబారిందే
నెమలి,
The
peacock
has
eaten
you
with
its
eyes,
its
look
has
turned
red,
ఒంపులన్ని
గాలిస్తూ
ఎటు
వెళ్ళిందంటే
నేనేం
చెప్పేది?
Where
did
it
go,
twirling
all
its
curves?
కళ్యాణీ...
బాగుందే
నీ
కొంటె
బాణీ...
Kalyani,
your
playful
melody
is
beautiful...
మోరెత్తుకొచ్చింది,
బూరెత్తి
ఊదింది,
ఊరంతా
మోగింది
దివిట్టం
The
lamp
has
been
brought,
the
trumpet
has
been
blown,
and
the
whole
village
has
been
announced
గోరెట్టి
గిచ్చింది,
గోలెంతో
పెంచింది,
లోలోన
మా
మంచి
ముహూర్తం
The
kettle
has
been
boiled,
the
rice
has
been
cooked,
and
our
auspicious
moment
has
come
మోరెత్తుకొచ్చింది,
బూరెత్తి
ఊదింది,
ఊరంతా
మోగింది
దివిట్టం
The
lamp
has
been
brought,
the
trumpet
has
been
blown,
and
the
whole
village
has
been
announced
గోరెట్టి
గిచ్చింది,
గోలెంతో
పెంచింది,
లోలోన
మా
మంచి
ముహూర్తం
The
kettle
has
been
boiled,
the
rice
has
been
cooked,
and
our
auspicious
moment
has
come
నెగ్గలేని
యుద్ధం
ఇదని
వద్దనుకోవుగదా
Don't
think
that
this
is
an
impossible
battle,
ఆశపడ్డ
అలసటలో
గెలుపు
ఉంది
కదా!
Because
there
is
victory
in
the
tiredness
of
longing!
సరేలెమ్మని,
ఇలా
రమ్మని,
ఏదో
కమ్మని
తిమ్మిరి
చూడే
అమ్మాడి!
Come
on,
my
love,
come
here,
let
me
see
your
beautiful
curls!
ఏవెట్టుకొచ్చింది
ఏవట్టుకొచ్చింది
చిన్నారి
అందాల
సందోహం
The
beautiful
girl's
charm
has
come,
what
has
come?
పూలెట్టుకొచ్చింది
పాలెట్టుకొచ్చింది
ఏంటింక
నీకున్న
సందేహం!
The
flower
has
come,
the
milk
has
come,
what
more
do
you
have
to
doubt?
నా
కోరిక్కి
కారెక్కి
నీ
వెంట
పడ్డాది
ఎట్టాగే
దాన్నాపుట?
My
desire
has
boarded
your
car,
how
can
I
stop
it?
నిను
ఆరారా
కోరుక్కు
తినందే
ఆ
తిక్క
తీరనే
తీరదట!
The
sweetness
will
not
be
gone
until
you
eat
me.
నీ
గాలొచ్చి
నా
చెవి
లోలాకుతో
చెప్పే
ఆ
మాట
Those
words
that
you
whisper
in
my
ear,
కొప్పులో
బుట్టెడు
పూలెట్టి,
తప్పుకోలేనట్టు
ఆకట్టి,
Filling
the
basket
in
your
hair
with
flowers,
you
have
attracted
me,
చెప్పుకో
వీల్లేని
అక్కర
పెంచావే
పెట్టా
_ ఏం
చెయ్యనే
అకటా!
You
have
made
me
need
you
so
much,
what
should
I
do?
పక్కనే
ఉన్నదే
సుకుమారం,
పట్టుకోమన్నదే
మగమారం,
The
gentle
touch
is
near,
the
brave
man
has
asked
to
hold
it,
తట్టుకోమనక
ఇట్టే
చప్పున
చిక్కి
తప్పించు
ఈ
దూరం
Come
close
to
me
and
don't
let
this
distance
come
between
us.
కళ్యాణీ...
బాగుందే
నీ
కొంటె
బాణీ...
Kalyani,
your
playful
melody
is
beautiful...
ఏవెట్టుకొచ్చింది
ఏవట్టుకొచ్చింది
చిన్నారి
అందాల
సందోహం
The
beautiful
girl's
charm
has
come,
what
has
come?
పూలెట్టుకొచ్చింది
పాలెట్టుకొచ్చింది
ఏంటింక
నీకున్న
సందేహం!
The
flower
has
come,
the
milk
has
come,
what
more
do
you
have
to
doubt?
(కళ్యాణీ...
బాగుందే
నీ
కొంటె
బాణీ...)ఏవెట్టుకొచ్చింది
ఏవట్టుకొచ్చింది
చిన్నారి
అందాల
సందోహం
(Kalyani,
your
playful
melody
is
beautiful...)The
beautiful
girl's
charm
has
come,
what
has
come?
పూలెట్టుకొచ్చింది
పాలెట్టుకొచ్చింది
ఏంటింక
నీకున్న
సందేహం!
The
flower
has
come,
the
milk
has
come,
what
more
do
you
have
to
doubt?
(కళ్యాణీ...
బాగుందే
నీ
కొంటె
బాణీ...)ఏవెట్టుకొచ్చింది
ఏవట్టుకొచ్చింది
చిన్నారి
అందాల
సందోహం
(Kalyani,
your
playful
melody
is
beautiful...)The
beautiful
girl's
charm
has
come,
what
has
come?
పూలెట్టుకొచ్చింది
పాలెట్టుకొచ్చింది
ఏంటింక
నీకున్న
సందేహం!
The
flower
has
come,
the
milk
has
come,
what
more
do
you
have
to
doubt?
కళ్యాణీ...
బాగుందే
నీ
కొంటె
బాణీ...
Kalyani,
your
playful
melody
is
beautiful...
కళ్యాణీ...
బాగుందే
నీ
కొంటె
బాణీ...
Kalyani,
your
playful
melody
is
beautiful...
Rate the translation
Only registered users can rate translations.
Writer(s): A R RAHMAN, SIRIVENNELA SEETHA RAMA SHASTR Y
Attention! Feel free to leave feedback.