Chittoor V. Nagaiah - Endaro Mahaanubhavulu - translation of the lyrics into German




Endaro Mahaanubhavulu
Endaro Mahaanubhavulu
ఎందరో మహానుభావులు
So viele große Seelen gibt es
అందరికీ వందనములు
Euch allen meinen Respekt
ఎందరో మహానుభావులు
So viele große Seelen gibt es
అందరికీ వందనములు
Euch allen meinen Respekt
ఎందరో మహానుభావులు
So viele große Seelen gibt es
చందురువర్ణుని అందరచ్చందములు
Die verschiedenen Formen des Mondfarbenen
హృదయారవిందమునర్సుచి
Im Herzenslotus sitzend
బ్రహ్మానందమనుభవించువారెందరో మహానుభావులు
Die das Brahman-Glück erfahren, so viele große Seelen gibt es
సామగానలోలా
Die im Gesang versunken sind
సరసిజలావణ్యధన్యమూర్ధన్యులెందరో మహానుభావులు
Die gesegneten und erhabenen Lotus-Anmutigen, so viele große Seelen gibt es
మానసవనచరవరసంచారమునిలిపి
Die, im Hain des Geistes wandernd,
మూర్తిభాగుకపొడగనివారెందరో మహానుభావులు
Die Gestalt Gottes sahen, so viele große Seelen gibt es
సరగుణపాదములకుస్వాంతమను
Die ihre Herzenslotusblume den
సరోజమును సమర్పణముసేయువారెందరో మహానుభావులు
Lotusfüßen des Herrn opfern, so viele große Seelen gibt es
హొయలుమీరనడలుగల్గుసరసుని
Die den Anmutigen mit strahlendem Gang,
సరాకనులజూచుచును
Mit ihren eigenen Augen sehen
పులకశరీరులై ఆనందపయోఢిని
Und mit Gänsehaut am Körper, in einem Ozean der Freude,
మల్లులై ముదంబుననుయశంబుగలవారెందరో మహానుభావులు
Verschmolzen und in Glück Ruhm erlangten, so viele große Seelen gibt es
భాగవతరామాయణ గీతాది
Die die Geheimnisse der Bhagavatam, Ramayana, Gita,
శృతిశాస్త్రపురాణపు మర్మములన్
Der Veden, Shastras und Puranas,
శివాదిష్టమతములగూడములన్
Und die Einheit der von Shiva befohlenen Wege,
ముప్పది ముక్కోటి సురాంతరంగముల
Die innersten Gedanken der dreißig Crore Götter,
భావాంగులనెరిగి భావరాగనయాది
Durchdrangen und durch Hingabe und Hingebung usw.
సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
Glückseligkeit erfuhren und langes Leben erhielten,
నిరవధిసుఖాత్ములై జాగరాజాప్తులైనవారెందరో మహానుభావులు
Und unbegrenzt glückselige Wesen wurden, wach und schlafend, so viele große Seelen gibt es
అందరికీ వందనములు
Euch allen meinen Respekt
ఎందరో మహానుభావులు
So viele große Seelen gibt es





Writer(s): Tyagaraja, P.n.srinivasan, P.n.venkatesh


Attention! Feel free to leave feedback.