Deepak - Yevvaro Lyrics

Lyrics Yevvaro - Deepak




ఎవ్వరో...
ఊరిలో ఎవ్వరూ వాడి చూపునొదిలి పోరులే
ఆకశం మట్టిలో మనసులో మాటలన్నీ చడివేదెవ్వడూ
సూదొచ్చి ఇసకల్లో పడ్డట్టే మాటాడు
అరిచావో ఆ పదమే పడినట్టే ఆపదలో
ఎక్కడెళ్ళి నక్కిచూడు చిక్కుతావు తప్పక
రహస్యం అంటూ ఎది లేదు అన్ని వినపడతడికే
శత్రువెవడొ తెలియకుండ చేయగలవ యుద్ధమే
ఆశచూపి ఇప్పుడేమో కత్తి పట్టి నారికేనా
ఎవ్వరో...
ఊరిలో ఎవ్వరూ వాడి చూపునొదిలి పోరులే
ఆకశం మట్టిలో మనసులో మాటలన్నీ చడివెదేవ్వడూ
Music
ఇంకేదీ అడగొద్దూ
చేతులెత్తి దన్నమెట్టు
ఉత్తముండే ఎవడు లేడూ
మూతి మూసే వడ్డీ కట్టు
ఎప్పుడేమి చేస్తూ ఉన్నా
లెక్క ఏడుపడుగులే
గుండు సున్నా అయ్యేదాకా
ఆట ఎంటో తెలియదు
దెబ్బ కొట్టెదెవడు అంటు వేతకబోయి చూడగా
రూపు లేని మృగము లాగా విరగపడుతు నవ్వెరా
ఎవ్వరో...
ఎవ్వరో...
యంత్రమే చేతిలో మడిచీ
సిగ్గు ఎగ్గు కాసు గీసు విడిచీ
గుట్టుకే తాళమే బిగించీ
ఎవ్వరికీ తెలియకుండా దాచీ
తెలివిగా వరములిచ్చి
వలలను విసరవచ్చే
హద్దు లేదు ఆశకంటూ
మాట చెప్పి కప్పి పుచ్చే
దారే ఇక తెలిసేనూ
తాళం చెవి దొరికెనూ
తాళం ఉంది
మార్గం ఉంది
లోన సరుకు మరి తరిగెనే
ఎవ్వరో...



Writer(s): yuvan shankar raja, krishna kanth



Attention! Feel free to leave feedback.