Devi Sri Prasad feat. M. M. Manasi - Athi Sundara - From "Saamy (Telugu)" Lyrics

Lyrics Athi Sundara - From "Saamy (Telugu)" - Devi Sri Prasad , M. M. Manasi




అతి సుందరా
సుమనోహరా
అతి సుందరా (అతి సుందరా)
సుమనోహరా (సుమనోహరా)
సుడిగాలై నువ్వొచ్చావు
నా స్వేచ్ఛను తిరిగిచ్చావు
ప్రళయంలా నువ్వొచ్చావు
ప్రణయంలో ముంచేసావు
అతి సుందరా (అతి సుందరా)
సుమనోహరా (సుమనోహరా)
నీ పిడికిలి ఒక ఆయుధం
నీ అలికిడి చెడుకే భయం భయం
నువ్వో పిడుగుల ప్రవాహమే
నువ్వు వెంటే ఉంటే నా ప్రతి ప్రయాణం ప్రశాంతమే
అతి సుందరా
సుమనోహరా
అతి సుందరా (అతి సుందరా అతి సుందరా)
సుమనోహరా (సుమనోహరా సుమనోహరా)
వానై వచ్చావు నే గొడుగై ఆపాను
మంచై వచ్చావు ఎండల్లే మారాను
ఎన్నో మౌనాలు నీపై విసిరాను
ఎన్నెన్నో దూరాలు నేనే పెంచాను...
అణువాయుధమెంత తియ్యనో
రోజే నాకే తెలిసెను...
నీదో భాస్వర స్వభావమే
నువ్వు తోడై ఉంటే చీకటి కూడా వసంతమే
అతి సుందరా
సుమనోహరా
అతి సుందరా (అతి సుందరా)
సుమనోహరా (సుమనోహరా)
మనసంతా మెరుపు నా దారుల్లో మలుపు
నా దిశనే మార్చేసే ఏదో మైమరపు
నాలో పెను మార్పు కనుపాపల్లో తూర్పు
ఇన్నాళ్లు లేదే మరి నాలో వలపు
వివరం లేని వింతలా
కలవరమే బావుందిలా
నీలో ఉజ్వల ప్రతాపమే
నువ్వు నీడై ఉంటే నా ప్రతి కథనం ప్రభాతమే...
అతి సుందరా
సుమనోహరా
అతి సుందరా (అతి సుందరా అతి సుందరా)
సుమనోహరా (సుమనోహరా సుమనోహరా)



Writer(s): G Devi Sri Prasad, Pagolu Gireesh



Attention! Feel free to leave feedback.