Lyrics Nagumomu - M. Balamuralikrishna
Pallavi
నగు
మోము
కన
లేని
నా
జాలి
తెలిసి
నన్ను
బ్రోవ
రాదా
శ్రీ
రఘువర
నీ
(నగు)
Anupallavi
నగ
రాజ
ధర
నీదు
పరివారులెల్ల
ఒగి
బోధన
జేసే
వారలు
కారేయ్3అటులుండుదురే
నీ
(నగు)
Charanam
ఖగ
రాజు
నీయానతి
విని
వేగ
చన
లేడో
గగనానికిలకు
బహు
దూరంబనినాడో
జగమేలే
పరమాత్మ
ఎవరితో
మొరలిడుదు
వగ
జూపకు
తాళను
నన్నేలుకోరా
త్యాగరాజ
నుత
నీ
(నగు)
Attention! Feel free to leave feedback.