M.M.Keeravaani, Rahul Sipligunj, Shivani & Shravana Bhargavi - Vaastu Bagunde Lyrics

Lyrics Vaastu Bagunde - M.M. Keeravani , Shravana Bhargavi , Rahul Sipligunj , Shivani



ఉత్తరం ఊపుమీదుందే
దక్షిణం దంచికొట్టిందే
తూరుపు తుక్కు రేపిందే
పడమర పక్కవేసి పైకి పైకి పైకి రమ్మందే
వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
టోటల్ గా వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
ఉత్తరం ఊపుమీదుందే దక్షిణం దంచికొట్టిందే
తూరుపు తుక్కు రేపిందే
పడమర పక్కవేసి పైకి పైకి పైకి రమ్మందే
వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
టోటల్ గా వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
అగ్గిలాంటి అందముంది ఆగ్నేయంలో
ఇచ్చి పుచ్చుకోవాలంది ఈశాన్యంలో
వంగి వంగి వాటెయ్ మంది వాయవ్యంలో
నరం నరం మీటేయమంది నైరుతిభుమ్ ల్లో
అన్ని దిక్కులు ok ok
ఆడ దిక్కు దొరికిందే నాకే
శృంగారానికి విస్తారంగా శంకుస్థాపన చేసేటందుకు
వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
టోటల్ గా వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
వీధిపోటు రానే రాదు వయ్యారంలో
లోపమంటు లేనేలేదు నా ఒంపుల్లో
పాడు గాలి ధూళే రాదు నా ప్రాయంలో
అడ్డుగోడ ఏదిలేదు ఆనందంలో
ఎంతచెప్పనే ఎలివేషన్లు ఎక్కువైనవి డెకరేషన్లు
మాస్టర్ బెడ్ రూమ్ లోన మస్తుగ మత్తేక్కేటందుకు
వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే
టోటల్ గా వాస్తు బాగుందే baby వాస్తు బాగుందే
కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే



Writer(s): M. M. KEERAVANI, CHANDRABOSE


M.M.Keeravaani, Rahul Sipligunj, Shivani & Shravana Bhargavi - Dhammu (Original Motion Picture Soundtrack)
Album Dhammu (Original Motion Picture Soundtrack)
date of release
26-04-2012



Attention! Feel free to leave feedback.