MaaHaa feat. Sravana Bhargavi, Sri Soumya Varanasi, Manisha Eerabathini, Sruthi Ranjani, Pratyusha Pallapothu & Harika Narayan - Sarkaru Vaari Paata Rap Song Lyrics

Lyrics Sarkaru Vaari Paata Rap Song - Manisha Eerabathini , Sruthi Ranjani , Harika Narayan , Sravana Bhargavi



సర్కారు వారి పాట
సర్కారు వారి పాట
చూడు చూడు దొర
వేట మొదలు
వాడి పోయే వీరి కట్టు కథలు
Taking the tax
He on the attack
Super star vibes
Speaking the fax
మొదలైందిగా సారూ వేట
ఎక్కడికక్కడ దాక్కోండి బేటా
ధడ్ ధడ్ ధడ్ వాయింపు లేదా
Bang bang bang
I wanna flow
Taking no step back వెనకాడడు
Feeling the fire పక్కకి జరుగు
Boss man
Do the toss man
Your the khas man
వీళ్లందరి కోసం
The game is on
The hunt ice on
He is in the jon
Just breaking bones
The game is on
The hunt ice on
He is in the jon
Just breaking bones
వేట మొదలు
ఆట మొదలు
అతడే సర్కారు
Weapons ఉన్న లేకపోయినా వేటాడేస్తాడు
భయపెడుతూ బెదిరిస్తూ మీదడిపోతాడు
Boss man
Bringing the hick మన super star
సర్కారు వారి వేట powerful మాట
Revers లేని బాట
Sir తీసేస్తాడు తాట
సర్కారు వారి వేట powerful మాట
Revers లేని బాట
Sir తీసేస్తాడు తాట
సర్కారు వారి వేట (వేట వేట వేట)
సర్కారు వారి వేట (వేట వేట వేట)
సర్కారు వారి పాట
సర్కారు వారి పాట
వేట మొదలు
ఆట మొదలు
అతడే సర్కారు
Weapons ఉన్న లేకపోయినా వేటాడేస్తాడు
భయపెడుతూ బెదిరిస్తూ మీదడిపోతాడు
Boss man
Bringing the hick మన super star-u
(Star-u star-u star-u star-u star-u)
సర్కారు వారి వేట powerful మాట
Reverse లేని బాట
Sir తీసేస్తాడు తాట
సర్కారు వారి వేట powerful మాట
Reverse లేని బాట
Sir తీసేస్తాడు తాట
సర్కారు వారి పాట
సర్కారు వారి పాట
సర్కారు వారి వేట powerful మాట
Reverse లేని బాట
Sir తీసేస్తాడు తాట
సర్కారు వారి వేట powerful మాట
Reverse లేని బాట
Sir తీసేస్తాడు తాట
సర్కారు వారి పాట
సర్కారు వారి పాట
సర్కారు వారి వేట powerful మాట
Reverse లేని బాట
Sir తీసేసాడు తాట
సర్కారు వారి వేట powerful మాట
Reverse లేని బాట
Sir తీసేసాడు తాట
మన super star-u (Star-u star-u)



Writer(s): Maahaa


MaaHaa feat. Sravana Bhargavi, Sri Soumya Varanasi, Manisha Eerabathini, Sruthi Ranjani, Pratyusha Pallapothu & Harika Narayan - Sarkaru Vaari Paata (Original Motion Picture Soundtrack)



Attention! Feel free to leave feedback.