Nakash Aziz feat. Ramya Behra & Sony - Basthi Dorasani Lyrics

Lyrics Basthi Dorasani - Ramya Behra , Sony , Nakash Aziz



పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి
పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి
పలుకే
భజనలు మనకెందుకే
బస్తీలోకొచ్చెయ్
Looks-ఏ మోతల్స్
Hips-ఏ కేకల్స్
తెల్ల తోలు baby నువ్వు భలే భీభత్సం
చాల్లే కోతల్స్
Mass-ఏ మాటల్స్
బోరబండ బాబు నువ్వు మరీ అన్యాయం
दिल तो चाहता है నీతో లుంగీ dance
Welcome రమ్మంది baby, Dolby Atmos
బస్తీ దొరసాని బాస్మతి బిర్యాని
రచ్చ రచ్చ రచ్చ రచ్చ చేసి లాగకె కుర్రాణ్ణి
బస్తీ దొరసాని బాస్మతి బిర్యాని
రచ్చ రచ్చ రచ్చ రచ్చ చేసి లాగకె కుర్రాణ్ణి
Looks-ఏ మోతల్స్
Hips-ఏ కేకల్స్
తెల్ల తోలు baby నువ్వు భలే భీభత్సం
Egg white తింటాదేమో నిగ నిగ skin tones
ఓసి నీ ఒంటి రంగు కొట్టేస్తంది flash
Chocolate-u పెదాలకు నీ పేరేగా ringtones
నిన్ను చూసి గుండెల్లోనా crazy goosebumps
నీలో make-up nil-u
అయినా glamour full-u
నిండా నీవల్లే వళ్ళంతా silly ticklings
నేనే చెక్కర్ పొంగల్
आजा చేసెయ్ दंगल
నాతో happyగా మొదలెట్టెయ్ lovely innings
బస్తీ దొరసాని బాస్మతి బిర్యాని
రచ్చ రచ్చ మోతెక్కించావేె crazy కుర్రాణ్ణి
బస్తీ దొరసాని బాస్మతి బిర్యాని
రచ్చ రచ్చ మోతెక్కించావేె crazy కుర్రాణ్ణి
(బస్తీ దొరసాని, బాస్మతి బిర్యాని
రచ్చ రచ్చ రచ్చ రచ్చ చేసి లాగకె కుర్రాణ్ణి
బస్తీ దొరసాని బాస్మతి బిర్యాని
రచ్చ రచ్చ రచ్చ రచ్చ చేసి లాగకె కుర్రాణ్ణి)
ఆంధ్రా నైజాం seeded పెట్టేసాను votings
Manly heroవంటూ నీ పేరె chantings
Miss World కల్లోకొస్తే మూసే కళ్ళ curtains
కంటిపాప గోడలపైన నీవేలే paintings
నీ మీసం మెలికల్స్
నీ awesome muscles
నా నడుమోంపుల్లో పుట్టే చెక్కిలిగింతల్స్
నీ chubby చంపల్స్
నీ bubbly ఒంపుల్స్
Twenty four seven నా మనసుకి mighty boxing
బస్తీ దొరసాని బాస్మతి బిర్యాని
రచ్చ రచ్చ మోతెక్కించావేె crazy కుర్రాణ్ణి
బస్తీ దొరసాని బాస్మతి బిర్యాని
రచ్చ రచ్చ మోతెక్కించావేె crazy కుర్రాణ్ణి



Writer(s): Ramajogayya Sastry, Sai Srinivas Thaman


Nakash Aziz feat. Ramya Behra & Sony - Goutham Nanda (Original Motion Picture Soundtrack) - EP



Attention! Feel free to leave feedback.