Raj feat. Dinker - Amma (Telugu) [feat. Dinker] - translation of the lyrics into English

Lyrics and translation Raj feat. Dinker - Amma (Telugu) [feat. Dinker]




Amma (Telugu) [feat. Dinker]
Amma (Telugu) [feat. Dinker]
నీ ఊపిరినే పోసి
I breathe into you
నీలో రంగులు పూసి
Paint colors on you
నీ కడుపున నువ్వు చేసే బొమ్మే నేనమ్మా
From your belly you make me whole
రాతల్ని రాసాడో
Who has written these letters
నా నూరేళ్ళు బ్రహ్మ
My hundred years this God
నీ పొత్తిళ్ళు లేకుంటే జన్మే లేదమ్మా
Without your belly there is no birth
అమ్మా అని పిలిచే శబ్దం ఓంకారం అమ్మా
This word Amma, the sound of Om
అమ్మా అను రూపం కన్నా దైవం లేదమ్మా
This image of Amma, greater God there is none
గాయం చేసి పుట్టానమ్మా నీ దేహానికే
I was born wounding you
గుండెల్లోనే నన్ను దాచే గుణం నీదిలే
But in your heart you hide me
గోరుముద్దలో ప్రేమ
In the ball of food, is love
జోలపాటలో ప్రేమ
In the lullaby, is love
దేవుడైన చూసేనా
Have I seen God
లేనే లేదమ్మా
Not at all
అమ్మా అని పిలిచే శబ్దం ఓంకారం అమ్మా
This word Amma, the sound of Om
అమ్మా అను రూపం కన్నా దైవం లేదమ్మా
This image of Amma, greater God there is none
లోకం వెంట రానంటున్నా తోడుంటావులే
Although the world says it won’t come with me, you will be there
నింగినైన తాకమనే ధైర్యం నీవులే
Even if the sky falls, I have the courage to touch it
చిన్నముద్దులో అయినా
In a small kiss
చెంపదెబ్బలో అయినా
In a slap on the cheek
గొప్పవాడు కమ్మంటూ ఉంది దీవెన
With the blessing, he says, you are great
అమ్మా అని పిలిచే శబ్దం ఓంకారం అమ్మా
This word Amma, the sound of Om
అమ్మా అను రూపం కన్నా దైవం లేదమ్మా
This image of Amma, greater God there is none
నీ ఊపిరినే పోసి
I breathe into you
నీలో రంగులు పూసి
Paint colors on you
నీ కడుపున నువ్వు చేసే బొమ్మే నేనమ్మా
From your belly you make me whole
రాతల్ని రాసాడో
Who has written these letters
నా నూరేళ్ళు బ్రహ్మ
My hundred years this God
నీ పొత్తిళ్ళు లేకుంటే జన్మే లేదమ్మా
Without your belly there is no birth






Attention! Feel free to leave feedback.