S. P. Balasubrahmanyam feat. S. Janaki - Kadhiley Korikavo Lyrics

Lyrics Kadhiley Korikavo - S. P. Balasubrahmanyam , S. Janaki




హే హే హే హే హే హా హా హా హా హా
కదిలే కోరికవో.
హా
కథలో నాయికవో.
అహా
కవితా కన్యకవో.
ఆహా
భువిలో తారకవో.
ఆహా
ప్రియా. ప్రియా. నీకిదే స్వాగతం
లలల.
వలచే గోపికని.
హా
కొలిచే రాధికని.
ఒహో
మనసే కానుకని.
ఆహా
మురిసే బాలికని.
ఓహో
ప్రియా. ప్రియా. నీకిదే స్వాగతం
జాజిమల్లి వానజల్లులోనా. జలకాలాడే జాణ సింగారాలే నావిగా ...
లా లా
సందె గాలి తావి చిందులోనా. అందాలన్ని ముద్దమందారాలై నావిగా ...
హా హా హా
వంక లేని వంక జాబిల్లి నా వంక రావే నడిచే రంగవల్లి
అందుకో కమ్మని ఆమని ప్రేమని
కదిలే కోరికవో.
హా
కథలో నాయికవో.
అహా
కవితా కన్యకవో.
ఆహా
భువిలో తారకవో.
ఆహా
ప్రియా. ప్రియా. నీకిదే స్వాగతం
కోనసీమ కొత్త కోక గట్టి. గోదారమ్మ పొంగే కొంగు చుట్టి. లీలగా ...
హా హా హా
కోయిలమ్మ ఇంటి కున్నలమ్మ గొంతు దాటి కొత్త పాట పాడి తియ్యగా ...
లా లా
నీవంకే వాలే నింక రాచిలక చిలకమ్మ కోరే గూడె గోరింక
పంచుకో గూడుని గువ్వని గుండెని...
వలచే గోపికని.
హా
కొలిచే రాధికని.
అహా
మనసే కానుకని.
ఏహే
మురిసే బాలికని.
ఓహో
ప్రియా. ప్రియా
నీకిదే.
లలలా.
స్వాగతం



Writer(s): VETURI SUNDARA RAMAMURTHY, NAIDU P RAMESH


Attention! Feel free to leave feedback.