S. P. Balasubrahmanyam - Adhigadhigo - translation of the lyrics into French

Lyrics and translation S. P. Balasubrahmanyam - Adhigadhigo




Adhigadhigo
Adhigadhigo
ఓం, ఓం, ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
Ôm, Ôm, Ôm, Sri Ramachandra Parabrahmane Namah
అదిగో అదిగో భద్రగిరి... ఆంధ్ర జాతికిది అయోధ్యాపురి
Voilà, voilà, Bhadragiri... c'est la ville d'Ayodhya pour la nation andhra
వాల్మీకీ రాయని కథగా
Une histoire que Valmiki n'a pas écrite
సీతారాములు తనపై ఒదగా
Sita et Rama se sont assis dessus
రామదాసకృత రామపదామృత వాగ్గేయస్వర సంపదగా వెలసిన దక్షిణ సాకేతపురీ
Comme un trésor de musique vocale, le nectar des paroles de Rama, créé par Ramadasa, s'est répandu dans la ville méridionale d'Ayodhya
అదిగో అదిగో భద్రగిరీ.ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
Voilà, voilà, Bhadragiri... c'est la ville d'Ayodhya pour la nation andhra
రాం . రాం . రాం . రాం .
Ram. Ram. Ram. Ram.
రామనామ జీవన నిర్మిత్రుడు పునః దర్శనము కోరిన భద్రుడు
Rama, le compagnon de vie, le nom de Rama, a demandé à voir de nouveau Bhadra
సీతారాముల దర్శనానికై ఘోరతపస్సును చేసెనప్పుడు
Quand il faisait une austérité terrible pour voir Sita et Rama
తపమును మెచ్చీ ధరణికి వచ్చీ దర్శనమిచ్చెను మహావిష్ణువు
Ravi par son austérité, il est descendu sur Terre et lui a accordé une audience, le grand Vishnou
త్రేతాయుగమున రామరూపమే త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
Dans l'âge de Treta, il a souhaité la pureté des trois corps dans la forme de Rama, Bhadra
ఆదర్శాలకు అగ్రపీఠమౌ దర్శనమే కోరెనప్పుడు
Lorsqu'il a cherché ce regard, le sommet des idéaux
ధరణిపతియే ధరకు అల్లుడై శంఖచక్రములు అటు ఇటు కాగా.
Le maître de la Terre est devenu le gendre de la Terre, la conque et le disque se sont déplacés d'un côté à l'autre
ధనుర్బాణములు తనువై పోగా,
L'arc et les flèches sont devenus son propre corps,
సీతాలక్ష్మణ సమితుడై. కొలువు తీరె కొండంత దేవుడు
Avec Sita, Lakshmana et le groupe, le dieu de la montagne est venu s'installer
శిలగా మళ్ళీ మలచి, శిరమును నీవే నిలచి.
Il a été transformé à nouveau en pierre, et tu es resté debout avec ta tête.
భద్రగిరిగ నను పిలిచే భాగ్యము నిమ్మని కోరె భద్రుడు
Bhadra a demandé la chance d'appeler Bhadragiri
వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే
Janaki est assise sur le côté gauche, un arc brillant dans sa main
చక్రం చోర్భకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
Le disque est dans la main gauche, le collier de la conque et de la flèche dans la droite
విఘ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్తిస్థితం
Le nez est en fleurs de lotus, les yeux sont là, la forme de Bhadrachala
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే!
Je prie Raghupati, qui est orné de boucles d'oreilles, etc., avec Soumitri !
అదిగో అదిగో భద్రగిరి... ఆంధ్ర జాతికిది అయోధ్యాపురి
Voilà, voilà, Bhadragiri... c'est la ville d'Ayodhya pour la nation andhra





Writer(s): Veturi, M.m. Keeravani


Attention! Feel free to leave feedback.