Lyrics and translation S. P. Balasubrahmanyam - Artha Sathapadu
Artha Sathapadu
Artha Sathapadu
అర్ధశతాబ్దపు
అఙానాన్ని
స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు
చేద్దామా
Cinquante
ans
d'ignorance,
devrions-nous
célébrer
un
jubilé
d'or
dans
l'indépendance
?
ఆత్మ
వినాశపు
అరాచకాన్ని
స్వరాజ్యమందామా
దానికి
సలాము
చేద్దామా
Le
chaos
de
la
destruction
de
l'âme,
devrions-nous
saluer
la
souveraineté
avec
un
salut
?
శాంతి
కపోతపు
కుత్తుక
తెంచి
తెచ్చిన
బహుమానం
ఈ
రక్తపు
సిందూరం
Le
sang
rouge,
c'est
le
prix
que
l'on
a
payé
pour
arracher
le
piège
de
la
colombe
de
la
paix.
నీ
పాపిటలొ
భక్తిగదిద్దిన
ప్రజలను
చూడమ్మా
ఓ
పవిత్ర
భారతమా!
Regarde,
ô
Inde
sacrée,
comment
ton
peuple
a
déposé
sa
foi
dans
tes
péchés
!
కులాల
కోసం
గుంపులు
కడుతూ
మతాల
కోసం
మంటలు
పెడుతూ
En
construisant
des
groupes
au
nom
des
castes
et
en
allumant
des
incendies
au
nom
des
religions,
ఎక్కడలేని
తెగువను
చూపి
తగువుకి
లేస్తారే
జనాలు
తలలర్పిస్తారే
Les
gens
montrent
leur
sauvagerie
sans
égal,
ils
se
lancent
dans
des
conflits
et
se
courbent
la
tête.
సమూహ
క్షేమం
పట్టని
స్వార్థపు
ఇరుకుతనంలో
ముడుచుకు
పోతూ
మొత్తం
దేశం
తగలడుతోందని
La
nation
entière
brûle,
engloutie
dans
l'étroitesse
égoïste
qui
ne
se
soucie
pas
du
bien-être
du
groupe.
నిజం
తెలుసుకోరే,
తెలిసి
భుజం
కలిపి
రారే
Ils
ne
connaissent
pas
la
vérité,
ils
ne
veulent
pas
unir
leurs
épaules.
అలాంటి
జనాల
తరఫున
ఎవరో
ఎందుకు
పోరాడాలి
పోరి
ఏమిటి
సాధించాలి
Au
nom
de
ces
gens,
pourquoi
quelqu'un
devrait-il
se
battre,
et
que
peut-on
obtenir
?
ఎవ్వరికోసం
ఎవరు
ఎవరితో
సాగించే
సమరం
ఈ
చిచ్చుల
సిందూరం
Cette
cinabre
de
flammes,
c'est
une
bataille
que
quelqu'un
mène
pour
quelqu'un
d'autre,
avec
quelqu'un
d'autre.
జవాబు
చెప్పే
బాధ్యత
మరచిన
జనాల
భారతమా
ఓ
అనాథ
భారతమా!
Ô
Inde
orpheline,
tu
as
oublié
la
responsabilité
de
répondre,
tu
as
oublié
la
responsabilité
de
répondre
!
అన్యాయాన్ని
సహించని
శౌర్యం
దౌర్జన్యాన్ని
దహించే
ధైర్యం
Le
courage
qui
ne
tolère
pas
l'injustice,
le
courage
qui
consume
la
tyrannie,
కారడవుల్లో
క్రూరమృగంలా
దాక్కుని
ఉండాలా
వెలుగుని
తప్పుకు
తిరగాలా
Devrions-nous
nous
cacher
comme
une
bête
sauvage
dans
la
jungle,
devons-nous
éviter
la
lumière
?
శతృవుతో
పోరాడే
సైన్యం
శాంతిని
కాపాడే
కర్త్యవ్యం
L'armée
qui
combat
l'ennemi,
le
devoir
de
protéger
la
paix,
స్వజాతి
వీరులనణచే
విధిలో
సవాలు
చెయ్యాలా
అన్నల
చేతిలొ
చావాలా
Devrions-nous
provoquer
le
destin
en
humiliant
les
héros
de
notre
propre
peuple,
devons-nous
mourir
entre
les
mains
de
nos
frères
?
తనలో
ధైర్యం
అడవికి
ఇచ్చి
తన
ధర్మం
చట్టానికి
ఇచ్చి
Il
a
donné
son
courage
à
la
jungle,
il
a
donné
son
devoir
à
la
loi,
ఆ
కలహం
చూస్తూ
సంఘం
శిలలా
నిలుచుంటే
Si
la
société
reste
immobile
comme
une
pierre
en
regardant
ce
conflit,
నడిచే
శవాల
సిగలో
తురుమిన
నెత్తుటి
మందారం
ఈ
సంధ్యాసిందూరం
Cette
cinabre
du
crépuscule,
c'est
le
parfum
du
sang
qui
coule
de
la
gorge
des
cadavres
qui
marchent.
వేకువ
వైపా
చీకటిలోకా
ఎటు
నడిపేనమ్మా
గతి
తోచని
భారతమా!
Ô
Inde
perdue,
dans
l'obscurité
vers
quel
point
du
matin
nous
conduiras-tu
?
తన
తలరాతను
తానే
రాయగల
అవకాశాన్నే
వదులుకొని
Il
a
abandonné
l'opportunité
d'écrire
son
propre
destin,
తనలో
భీతిని
తన
అవినీతిని
తన
ప్రతినిధులుగ
ఎన్నుకుని
Il
a
choisi
sa
propre
peur,
sa
propre
corruption
comme
ses
représentants,
ప్రజాస్వామ్యమని
తలిచే
జాతిని
ప్రశ్నించడమే
మానుకొని
Il
a
cessé
de
questionner
la
nation
qui
croit
être
une
démocratie,
కళ్ళు
వున్న
ఈ
కబోది
జాతిని
నడిపిస్తుందట
ఆవేశం
Cette
nation
aveugle
est
apparemment
guidée
par
la
passion.
ఆ
హక్కేదో
తనకే
ఉందని
శాసిస్తుండట
అధికారం
Le
pouvoir
dicte
que
ce
droit
lui
appartient.
కృష్ణుడు
లేని
కురుక్షేత్రముగ
సాగే
ఈ
ఘోరం
చితిమంటల
సిందూరం
Ce
Kurukshetra
sans
Krishna
continue,
cette
cinabre
de
feu
funéraire.
చూస్తూ
ఇంకా
నిదురిస్తావా
విశాల
భారతమా
ఓ
విషాద
భారతమా!
Ô
Inde
triste,
vas-tu
continuer
à
dormir
?
Rate the translation
Only registered users can rate translations.
Writer(s): VANDEMATRAM SRINVAS, SEETHARAMA SASTRY
Attention! Feel free to leave feedback.