Lyrics Prema Prema - S. P. Balasubrahmanyam
ప్రేమా...
ప్రేమా...
ప్రేమా...
ప్రేమా...
Music
Music
నను
నేనె
మరచిన
నీ
తోడు
విరహాన
వేగుతు
ఈనాడు
వినిపించద
ప్రియ
నా
గోడు
ప్రేమా...
నా
నీడ
నన్ను
విడిపోయిందే
నీ
శ్వాసలోన
అది
చేరిందె
నేనున్న
సంగతే
మరిచిందే
ప్రేమా
ప్రేమా...
చిరునవ్వుల
చిరుగాలి
చిరుగాలీ
రావా
నా
వాకిట్లో
నీకై
నే
వేచానే
నను
నేనె
మరచిన
నీ
తోడు
విరహాన
వేగుతు
ఈనాడు
వినిపించద
ప్రియ
నా
గోడు
ప్రేమా
Music
Music
Music
ఆకాశ
దీపాన్నై
నే
వేచివున్నా
నీ
పిలుపు
కోసం
చిన్నారి
నీ
రూపె
కళ్ళల్లో
నే
నిలుపుకున్న
కరుణించలేవ
సుకుమారి
నా
గుండె
లోతుల్లో
దాగుంది
నీవే
నువు
లేక
లోకంలో
జీవించలేనే
నీ
ఊహ
తోనే
బ్రతికున్నా
నను
నేనె
మరచిన
నీ
తోడు
విరహాన
వేగుతు
ఈనాడు
వినిపించద
ప్రియ
నా
గోడు
ప్రేమా
నా
నీడ
నన్ను
విడిపోయిందే
నీ
శ్వాసలోన
అది
నిలిచిందే
నేనున్న
సంగతే
మరిచిందే
ప్రేమా
ప్రేమా
Music
Music
Music
నిమిషాలు
శూలాలై
వెంటాడుతున్న
ఒడి
చేర్చుకోవ
వయ్యారి
విరహాల
ఉప్పెనలో
నే
చిక్కుకున్న
ఓర్దార్చిపోవ
ఓసారి
ప్రేమించలేకున్న
ప్రియమార
ప్రేమా
ప్రేమించినానంటు
బ్రతికించలేవ
అది
నాకు
చాలే
చెలీ
నను
నేనె
మరచిన
నీ
తోడు
విరహాన
వేగుతు
ఈనాడు
వినిపించద
ప్రియ
నా
గోడు
ప్రేమా
నా
నీడ
నన్ను
విడిపోయిందే
నీ
శ్వాసలోన
అది
చేరిందె
నేనున్న
సంగతే
మరిచిందే
ప్రేమా
ప్రేమా
చిరునవ్వుల
చిరుగాలి
చిరుగాలీ
రావా
నా
వాకిట్లో
నీకై
నే
వేచానే
నను
నేనె
మరచిన
నీ
తోడు
విరహాన
వేగుతు
ఈనాడు
వినిపించద
ప్రియ
నా
గోడు
ప్రేమా

Attention! Feel free to leave feedback.