Lyrics Kiss Me Baby - From "Mahanubhavudu" - Thaman S , Manisha Eerabathini
హే పాప హే పాప I am so sorry
తప్పంతా నాదే చెయ్యన్నింకోసారి
హే పిల్లా హే పిల్లా లేదు లే దారి
Get closer now ముద్దివ్వే చకోరి
హే పాప హే పాప I am so sorry
తప్పంతా నాదే చెయ్యన్నింకోసారి
హే పిల్లా హే పిల్లా లేదు లే దారి
Get closer now
Amigo favour ఓటి చెయ్యరో
ఆమెకే matter ఏంటో చెప్పారో
Angerఏ ఆపేసి వస్తే happyరో
అతిగా action ఇంక ఆపవే
అలిగే arrogant పాపవే
ఆశలే చూపేసి vanish అయిపోకే
Kiss me baby, kiss me baby
నీ hot lipsఏ drives me crazy
గుండె lock అయి ఉంది baby
Liplock ఇచ్చి తెరువు baby
Kiss me baby, kiss me baby
నీ hot lipsఏ drives me crazy
గుండె lock అయి ఉంది baby
Liplock ఇచ్చి తెరువు baby
ముద్దంటే చేదుకాదు సుందరాంగి బాల
ఎనెన్నో typeలున్న art లేవే బాల
ఆ first kiss తోనే నిండిపోయేనేల
అడ్డొచ్చి ఆపినంత అంత కోపమేల
ముద్దంటే చేదుకాదు సుందరాంగి బాల
ఎనెన్నో typeలున్న art లేవే బాల
ఆ first kiss తోనే నిండిపోయేనేల
అడ్డొచ్చి ఆపినంత అంత కోపమేల
దేవుడా వీడి గోల ఏమిటో
ముద్దుకే ఇంత torcher ఎందుకో
ఇచ్చిన్నా తోసేసే OCD గాడే
Kiss me baby, kiss me baby
నీ hot lipsఏ drives me crazy
గుండె lock అయి ఉంది baby
Liplock ఇచ్చి తెరువు baby
Kiss me baby, kiss me baby
నీ hot lipsఏ drives me crazy
గుండె lock అయి ఉంది baby
Liplock ఇచ్చి తెరువు baby
Attention! Feel free to leave feedback.