Armaan Malik feat. Harishka Gudi - Yedo - traduction des paroles en allemand

Yedo - Armaan Malik traduction en allemand




Yedo
Yedo
ఏదో నువన్నావేదో ఏదో నే విన్నా ఏదో
Etwas hast du gesagt, etwas hab ich gehört, etwas
ఏదో నువ్వంటుంటే నే వింటున్నా ఏదో
Etwas, das du sagst, ich höre zu, etwas
ఏదో నువన్నావేదో ఏదో నే విన్నా ఏదో
Etwas hast du gesagt, etwas hab ich gehört, etwas
ఏదో నువ్వంటుంటే నే వింటున్నా
Etwas, das du sagst, ich höre zu
మరి ఏదో ఏదో
Und dann etwas, etwas
పెదవే అడిగిందో లేదో
Haben die Lippen gefragt oder nicht?
పలుకై వినిపించిందేదో
Irgendein Wort wurde vernommen
మాటే విన్నాక నేనైనా ఆగాలో ఏదో
Nachdem ich diesen Satz hörte, hab ich wohl gehalten
అన్నీ అడగాలో లేదో
Soll ich alles fragen oder nicht?
చెప్పాలి అవునో కాదో
Sagen, ja oder nein?
కౌగిలిలో దూరంగా జరిగే
In der Umarmung entfernend geschehend
అంతా విందో లేదో
Habe ich alles gehört oder nicht?
ఏదో నువన్నావేదో ఏదో నే విన్నా ఏదో
Etwas hast du gesagt, etwas hab ich gehört, etwas
ఏదో నువ్వంటుంటే నే వింటున్నా ఏదో
Etwas, das du sagst, ich höre zu, etwas
ఏదో నువన్నావేదో ఏదో నే విన్నా ఏదో
Etwas hast du gesagt, etwas hab ich gehört, etwas
ఏదో నువ్వంటుంటే నే వింటున్నా
Etwas, das du sagst, ich höre zu
మరి ఏదో ఏదో
Und dann etwas, etwas
ముద్దే ఇవ్వాలో లేదో
Soll ich küssen oder nicht?
చెక్కిళ్లకు బరువో కాదో
Schwer für die Wangen oder nicht?
నా ఒళ్లో నువ్వున్నా
Du bist in meinem Körper
నే చూస్తున్నా నమ్మాలో లేదో
Schauend, soll ich glauben oder nicht?
ఇక్కడ ఆపాలో లేదో
Hier halten oder nicht?
ఆపై ఇక అర్ధం కాదో
Und dann hat es keinen Sinn
కలలకు వయసే పెరిగి
Das Alter der Träume wächst
ఎదురై తిరిగి నువ్ కావాలందో
Hoffe, dich zu treffen, dich zurück zu wünschen?
ఏదో నువన్నావేదో ఏదో నే విన్నా ఏదో
Etwas hast du gesagt, etwas hab ich gehört, etwas
ఏదో నువ్వంటుంటే నే వింటున్నా ఏదో
Etwas, das du sagst, ich höre zu, etwas
ఏదో నువన్నావేదో ఏదో నే విన్నా ఏదో
Etwas hast du gesagt, etwas hab ich gehört, etwas
ఏదో నువ్వంటుంటే నే వింటున్నా
Etwas, das du sagst, ich höre zu
మరి ఏదో ఏదో
Und dann etwas, etwas






Attention! N'hésitez pas à laisser des commentaires.