Deepak feat. Srivardhini - Adige paroles de chanson

paroles de chanson Adige - Deepak , Srivardhini



అడిగే అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా
అడుగే అడుగే తెలిపెలే అడుగే
నీ వైపు నడిచే పరుగులేంటో వివరంగా ఇలా
ఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమే
ఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే
అడిగే అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా
కొంచెం కొంచెం గుండె తట్టి లేపావే
నీ చుట్టు తిరిగే మంత్రం ఏదో వేశావే
ఎంతో అందమైన లోకం లోకి
నువ్వు తీసుకేళ్ళి నన్నే మాయం చేశావే
నన్నే వెంటాడే నీ నవ్వే
మదే ముద్దాడే నీ ఊహే
లోలో తారాడే నీ ఆశే
ఇలా నీ వైపే లాగేనే
అడిగే అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా
అడుగే అడుగే తెలిపెలే అడుగే
నీ వైపు నడిచే పరుగులేంటో వివరంగా ఇలా
ఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమే
ఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే
అడిగే అడిగే హృదయమే అడిగే
నీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలా



Writer(s): sreshta, yuvan shankar raja


Deepak feat. Srivardhini - Abhimanyudu (Original Motion Picture Soundtrack)




Attention! N'hésitez pas à laisser des commentaires.