Paroles et traduction Divine - Stars on Your Side
Добавлять перевод могут только зарегистрированные пользователи.
Stars on Your Side
Stars on Your Side
సింగర్:
చిన్మయి
శ్రీపాద
Singer:
Chinmayi
Sripada
లిరిక్స్:
చైతన్య
ప్రసాద్
Lyrics:
Chaitanya
Prasad
నటీనటులు:
సమంత,
నాగ
చైతన్య
Actors:
Samantha,
Naga
Chaitanya
కథ,
దర్శకత్వం:
శివ
నిర్వాణ
Story,
Direction:
Shiva
Nirvana
‘ప్రియతమా.
ప్రియతమా.
పలికినది
హృదయమే
సరిగమా.
‘My
love,
my
love,
my
heart
speaks
the
language
of
music.
చిలిపి
నీ
తలపులో
తెలిసినది
వలపులో
మధురిమా.
In
your
playful
thoughts,
I
discover
the
sweetness
of
love.
చెలి
చూపు
తాకినా.
ఉలకవా
పలకవా.
When
your
eyes
touch
mine,
should
I
speak
or
stay
silent?
వలవేసి
వేచి
చూస్తున్నా.
దొరకనే
దొరకవా
I've
fallen
for
you
and
wait,
will
you
ever
be
mine?
ఇష్టమైన
సఖుడా.
ఇష్టమైన
సఖుడా.
My
beloved
friend,
my
beloved
friend,
ఒక్కసారి
చూడరా.
పిల్లడా
Just
one
glance,
my
dear,
చక్కనైన.
చుక్కరా
చక్కనైనచుక్కరా.
A
beautiful
star,
a
beautiful
star,
నిన్నుకోరు
కుందిరా
సుందరా.
This
girl
desires
you,
my
handsome.
ప్రియతమా.
ప్రియతమా.
పలికినది
హృదయమే
సరిగమా.
My
love,
my
love,
my
heart
speaks
the
language
of
music.
చిలిపి
నీ
తలపులో
తెలిసినది
వలపులో
మధురిమా.
In
your
playful
thoughts,
I
discover
the
sweetness
of
love.
నీ
ప్రేమలో
ఆరాధనై.
నీ
నిండుగా
మునిగాకా
In
your
love,
I
become
devotion,
immersed
in
you
completely,
నీ
కోసమే.
రాశానుగా
నా
కళ్లతో
ప్రియలేఖ
For
you
alone,
I
wrote
a
love
letter
with
my
eyes.
చేరునో.
చేరదో
తెలియదు
ఆ
కానుక.
Will
it
reach
you,
I
don't
know,
that
gift,
ఆశనే
వీడకా.
వెనుక
పడెను
మనసు
పడిన
మనసే
Hope
doesn't
leave,
my
heart
pursues
the
heart
it
fell
for.
ఇష్టమైన
సఖుడా.
ఇష్టమైన
సఖుడా.
My
beloved
friend,
my
beloved
friend,
ఒక్కసారి
చూడరా.
పిల్లడా
Just
one
glance,
my
dear,
ఉన్నానిలా.
ఉంటానిలా
నీ
నీడగా
కడదాకా
I
wish
to
be,
I
wish
to
be
your
shadow
forever,
కన్నీటిలో
కార్తీకపు
దీపాన్నిరా
నువులేక
A
Karthika
lamp
in
tears,
without
you,
దూరమే
భారమై.
కదలదు
నా
జీవితం
Distance
is
a
burden,
my
life
doesn't
move,
నీవు
నా
చేరువై.
నిలిచి
మసలు
మధుర
క్షణములెపుడో.
If
you
were
near,
those
sweet
moments
would
linger.
‘ప్రియతమా.
ప్రియతమా.
పలికినది
హృదయమే
సరిగమా.
‘My
love,
my
love,
my
heart
speaks
the
language
of
music.
చిలిపి
నీ
తలపులో
తెలిసినది
వలపులో
మధురిమా.
In
your
playful
thoughts,
I
discover
the
sweetness
of
love.
చెలి
చూపు
తాకినా.
ఉలకవా
పలకవా.
When
your
eyes
touch
mine,
should
I
speak
or
stay
silent?
వలవేసి
వేచి
చూస్తున్నా.
దొరకనే
దొరకవా
I've
fallen
for
you
and
wait,
will
you
ever
be
mine?
ఇష్టమైన
సఖుడా.
ఇష్టమైన
సఖుడా.
My
beloved
friend,
my
beloved
friend,
ఒక్కసారి
చూడరా.
పిల్లడా
Just
one
glance,
my
dear,
చక్కనైన.
చుక్కరా
చక్కనైన
చుక్కరా.
A
beautiful
star,
a
beautiful
star,
నిన్నుకోరు
కుందిరా
సుందరా
This
girl
desires
you,
my
handsome.
Évaluez la traduction
Seuls les utilisateurs enregistrés peuvent évaluer les traductions.
Attention! N'hésitez pas à laisser des commentaires.