Paroles et traduction Kaala Bhairava - Peniviti
నిద్దర్ని
ఇరిసేసి
రెప్పల్ని
తెరిసాను
I
tossed
and
turned
in
the
night,
నువ్వొచ్చే
దారుల్లో
సూపుల్ని
పరిసాను
Waiting
for
you,
my
love,
to
appear
in
my
sight,
ఒంటెద్దు
బండెక్కి
రారా
On
a
bullock
cart,
will
you
come
riding?
సగిలేటి
డొంకల్లో
పదిలంగా
రారా
Across
the
lush
fields,
will
you
come
gliding?
నలిగేటి
నా
మనసు
గురుతొచ్చి
రారా
My
weary
heart
longs
for
your
touch,
గలబోటి
కూరొండి
పిలిసినా
రారా
My
empty
soul
waits
for
your
clutch.
పెనిమీటి
ఎన్నినాళ్ళైనాదో
నినుజూసి
కళ్ళారా
Peniviti,
how
long
must
I
wait,
ఎన్నెన్ని
నాళ్ళైనాదో
నినుజూసి
కళ్ళారా
To
gaze
upon
your
face,
my
love,
my
mate?
చిమ్మటి
చీకటి
కమ్మటి
సంగటి
The
darkness
is
thick,
the
silence
is
deep,
ఎర్రగా
కుంపటి
యెచ్చగా
దుప్పటి
The
night
is
long,
my
heart,
it
won't
sleep.
కొమ్మల్లో
సక్కటి
కోయిలే
ఒక్కటి
In
the
trees,
a
lone
cuckoo
calls,
కొమ్మల్లో
సక్కటి
కోయిలే
ఒక్కటి
Its
song
echoes
through
the
empty
halls.
గుండెనే
గొంతుసేసి
పాడతాంది
రార
పెనిమిటి
My
heart
beats
in
my
chest,
like
a
drum,
గుండెనే
గొంతుసేసి
పాడతాంది
రార
పెనిమిటి
Peniviti,
darling,
will
you
come?
చిమ్మటి
చీకటి
కమ్మటి
సంగటి
The
darkness
is
thick,
the
silence
is
deep,
ఎర్రగా
కుంపటి
యెచ్చగా
దుప్పటి
The
night
is
long,
my
heart,
it
won't
sleep.
కొమ్మల్లో
సక్కటి
కోయిలే
ఒక్కటి
In
the
trees,
a
lone
cuckoo
calls,
కొమ్మల్లో
సక్కటి
కోయిలే
ఒక్కటి
Its
song
echoes
through
the
empty
halls.
గుండెనే
గొంతుసేసి
పాడతాంది
రార
పెనిమిటి
My
heart
beats
in
my
chest,
like
a
drum,
గుండెనే
గొంతుసేసి
పాడతాంది
రార
పెనిమిటీ
Peniviti,
darling,
will
you
come?
పొలిమేర
దాటి
పోయావని
You've
crossed
the
boundaries,
they
say,
పొలమారిపోయే
నీ
దానిని
You've
become
a
wanderer,
who's
gone
astray.
కొడవలి
లాంటి
నిన్ను
సంటివాడని
A
sickle
you
are,
sharp
and
strong,
కొంగున
దాసుకునే
ఆలి
మనసుని
Yet,
in
my
heart,
you
truly
belong.
సూసీ
సూడక
సులకన
సేయకు
Don't
be
reckless,
don't
be
cruel,
నా
తలరాతలో
కలతలు
రాయకు
Don't
bring
chaos
to
my
fate's
jewel.
తాళిబొట్టు
తలుసుకుని
తరలి
తరలి
రార
పెనిమిటి
Remember
the
promise
you
made,
తాళిబొట్టు
తలుసుకుని
తరలి
తరలి
రార
పెనిమిటీ
Come
back
to
me,
my
heart's
serenade.
నరగోస
తాకే
Your
touch,
a
healing
balm,
కామందువే
A
sacred
flame
upon
my
palm.
నరగోస
తాకే
కామందువే
Like
a
night-blooming
flower,
you
bloom,
నలపూసవై
నా
కంటికందవే
In
my
eyes,
you
dispel
the
gloom.
కటికి
ఎండలలో
కందిపోతివో
Have
you
faced
the
sun's
harsh
rays?
రగతపు
సిందులతో
తడిసిపోతివో
Have
you
walked
through
bloody,
treacherous
ways?
యేళకు
తింటివో
ఎట్టనువ్వుంటివో
What
sustenance
have
you
found?
యేట
కత్తి
తలగడై
యేడ
పండుకుంటివో
On
what
bed
of
thorns
have
you
lain
down?
నువ్వుగన్న
నలుసునైన
తలసి
తలసి
రార
పెనిమిటి
Remember
the
love
we
share,
నువ్వుగన్న
నలుసునైన
తలసి
తలసి
రార
పెనిమిటీ
Come
back
to
me,
relieve
my
care.
నిద్దర్ని
ఇరిసేసి
రెప్పల్ని
తెరిసాను
I
tossed
and
turned
in
the
night,
నువ్వొచ్చే
దారుల్లో
సూపుల్ని
పరిసాను
Waiting
for
you,
my
love,
to
appear
in
my
sight,
ఒంటెద్దు
బండెక్కి
రారా
On
a
bullock
cart,
will
you
come
riding?
సగిలేటి
డొంకల్లో
పదిలంగా
రారా
Across
the
lush
fields,
will
you
come
gliding?
పెనిమీటి
ఎన్నినాళ్ళైనాదో
నినుజూసి
కళ్ళారా
Peniviti,
how
long
must
I
wait,
ఎన్నెన్ని
నాళ్ళైనాదో
నినుజూసి
కళ్ళారా
To
gaze
upon
your
face,
my
love,
my
mate?
Évaluez la traduction
Seuls les utilisateurs enregistrés peuvent évaluer les traductions.
Writer(s): Ramajogayya Sastry, Sai Srinivas Thaman
Attention! N'hésitez pas à laisser des commentaires.