M. Balamuralikrishna - Nagumomu paroles de chanson

paroles de chanson Nagumomu - M. Balamuralikrishna



Pallavi
నగు మోము కన లేని నా జాలి తెలిసి
నన్ను బ్రోవ రాదా శ్రీ రఘువర నీ (నగు)
Anupallavi
నగ రాజ ధర నీదు పరివారులెల్ల
ఒగి బోధన జేసే వారలు కారేయ్3అటులుండుదురే నీ (నగు)
Charanam
ఖగ రాజు నీయానతి విని వేగ చన లేడో
గగనానికిలకు బహు దూరంబనినాడో
జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు
వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజ నుత నీ (నగు)



Writer(s): Saint Thyagaraja


M. Balamuralikrishna - Dr.M.Balamuralikrishna
Album Dr.M.Balamuralikrishna
date de sortie
01-01-2008




Attention! N'hésitez pas à laisser des commentaires.