M.M. Keeravani - Sahore Saho paroles de chanson

paroles de chanson Sahore Saho - M.M. Keeravani



సాహొరే సాహొ
ఆజానుబాహొ
రాజాది రాజా సుయోధన
సుయోధన
గాంధారి దేవి తపోవర
ధృతరాష్ట్ర మనోనభ ప్రభాకర
శత సోదర సేవిత రణధీర కౌరవ
కౌరవ
సాహొరే సాహొ (సాహొ)
ఆజానుబాహొ (ఆజానుబాహొ)
రాజాది రాజా సుయోధన (సుయోధన)
సుయోధన (సుయోధన)
హస్థినాపుర సార్వభౌమ
ఆర్థజనావన సుయోధన
గుణశోభిత, గర్వమండిత, లోకసన్నుత, ధన్య చరిత
రస రాజస, ఉప లాలిత, చరణాశ్రిత, మాన్యమాహిత
(హే శ్రీమద్ కురుకుల వార్తిచంద్రమా)
(హే చంద్ర వంశ నవ పారిజాతమా)
గాంధారి దేవి తపోవరా
ధృతరాష్ట్ర మనోనభ ప్రభాకర
శత సోదర సేవిత రణధీర కౌరవ
కౌరవ
సాహొరే సాహొ (సాహొ)
ఆజానుబాహొ (ఆజానుబాహొ)
రాజాది రాజా సుయోధన (సుయోధన)
సుయోధన (సుయోధన)
కవిపండిత, మరివేష్టిత, వరవర్ణిత, భరత వీర
జన వందిత, సంభావిత, సంపూజిత, కురుకుమార
(హే విద్వత్ జనగణ నిత్యమానిత)
(హే విద్యుత్ సమ రుచి కీర్తి శోభిత)
అభిమాన ధనా హే సుయోధన
గళగర్జా ఘార్ణిత ఘనాఘన
మహికేతన కరిపుర రాణ్మని కౌరవ
కౌరవ
కౌరవ



Writer(s): v. harikrishna


M.M. Keeravani - Kurukshethram
Album Kurukshethram
date de sortie
05-08-2019




Attention! N'hésitez pas à laisser des commentaires.