S. P. Balasubrahmanyam - Narasimha - From "Narasimha" - traduction des paroles en anglais

Paroles et traduction S. P. Balasubrahmanyam - Narasimha - From "Narasimha"

Narasimha - From "Narasimha"
Narasimha - From "Narasimha"
జీవితమంటే పోరాటం పోరాటం లో ఉంది జయం
Life is a battle, and victory waits in the battle

ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు డీ కొట్టు
Ascend the first step, strike the mountain, O strike it
గట్టిగ పట్టీ నువ్వు పట్టు గమ్యం చేరేట్టు
Hold on tight, you seize it, reach your destination
నువ్వు పలుగే చేపట్టు కొట్టే చెమటే చిందేట్టు
You undertake the march, your sweat will flow
బండలు రెండుగా పగిలేట్టు తలపడు నరసింహ
Let the boulders split in two, face Narasimha
పట్టు పురుగాల్లె ఉండగా వెంటాడే పులివై
Hold on, while you are a man, and stalk like a tiger
టక్కరి శత్రువు తల తుంచి సాగర నరసింహ
Chop off the head of your cheeky enemy, oh mighty Narasimha
పిక్క బలముంది యువకుల పక్క బలముంది
Young men have the strength of their arms, they have the strength of their sides
అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహ
God is with you as your ally, step forward, oh Narasimha

మరు ప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మృగమేరా
He who takes the life of another creature lives like a beast
మరు ప్రాణి ప్రాణం తీసి నవ్వేది అసురుడురా
He who takes the life of another creature and laughs about it is a demon
కీడే చేయని వాడే మనిషి
He who does no harm is a man
మేలునే కోరే వాడే మహర్షి
He who desires only good is a great sage
నిన్నటి వరకు మనిషివయ్య
Until yesterday, you were a man
నేటి మొదలు నువ్వు రుషివయ్యా
From today, you will be a sage

Writer(s): A R Rahman, A M Ratnam

Attention! N'hésitez pas à laisser des commentaires.