Paroles et traduction Shreya Ghoshal feat. Karthik - Nee Jathaga (From "Yevadu")
Добавлять перевод могут только зарегистрированные пользователи.
Nee Jathaga (From "Yevadu")
Nee Jathaga (From "Yevadu")
నీ
జతగా
నేనుండాలి
I
should
be
with
you
నీ
ఎదలో
నే
నిండాలి
Be
filled
in
your
heart
నీ
కథగా
నేనే
మారాలి...
I
should
become
your
story...
నీ
నీడై
నే
నడవాలి
I
should
walk
as
your
shadow
నీ
నిజమై
నే
నిలవాలి
I
should
stand
as
your
truth
నీ
ఊపిరి
నేనే
కావాలి...
I
should
be
your
breath...
నాకే
తెలియని
నను
చూపించి,
You
show
me
the
me
I
don't
know
నీకై
పుట్టాననిపించి,
Making
me
feel
like
I
was
born
for
you,
నీ
దాకా
నను
రప్పించావే...
You
brought
me
closer
to
you...
నీ
సంతోషం
నాకందించి,
Your
happiness
reaches
me
నా
పేరుకి
అర్థం
మార్చి,
Giving
new
meaning
to
my
name
నేనంటే
నువ్వనిపించావే...
It
feels
like
you
signify
me...
నీ
జతగా
నేనుండాలి
I
should
be
with
you
నీ
ఎదలో
నే
నిండాలి
Be
filled
in
your
heart
నీ
కథగా
నేనే
మారాలి...
I
should
become
your
story...
నీ
నీడై
నే
నడవాలి
I
should
walk
as
your
shadow
నీ
నిజమై
నే
నిలవాలి
I
should
stand
as
your
truth
నీ
ఊపిరి
నేనే
కావాలి...
I
should
be
your
breath...
కల్లోకొస్తావనుకున్నా,
I
thought
it
was
a
dream
తెల్లార్లూ
చూస్తూ
కూర్చున్నా,
Sitting
and
watching
the
dawns
రాలేదే?
జాడైనా
లేదే?
It
didn't
come?
There
was
no
trace?
రెప్పల
బయటే
నేనున్నా,
I
was
right
outside
your
eyelids
అవి
మూస్తే
వద్దామనుకున్నా,
I
thought
I'd
wait
until
they
closed
పడుకోవే?
పైగా
తిడతావే?
You
fall
asleep?
And
you
even
scold
me?
లోకంలో
లేనట్టే,
మైకంలో
నేనుంటే,
When
I'm
in
a
trance,
as
if
I
don't
exist
in
the
world,
వదిలేస్తావ
నన్నిలా...
You
leave
me
like
this...
నీలోకం
నాకంటే
ఇంకేదో
ఉందంటే
If
there
is
something
more
than
me
in
your
world
నమ్మే
మాటలా...
Is
it
believable...
నీ
జతగా
నేనుండాలి
I
should
be
with
you
నీ
ఎదలో
నే
నిండాలి
Be
filled
in
your
heart
నీ
కథగా
నేనే
మారాలి...
I
should
become
your
story...
తెలిసీ
తెలియక
వాలింది,
Unknowingly,
it
got
attached
నీ
నడుమొంపుల్లో
నలిగింది,
Crumpled
in
the
curves
of
your
waist
నా
చూపు,
ఏం
చేస్తాం
చెప్పు?
My
gaze,
what
can
I
do,
tell
me?
తోచని
తొందర
పుడుతోంది,
I
feel
a
sudden
urge
తెగ
తుంటరిగా
నను
నెడుతుంది
It
teases
me
relentlessly
నీవైపు,
నీదే
ఆ
తప్పు.
Towards
you,
it's
your
fault.
నువ్వంటే
నువ్వంటూ,
Thinking
about
you,
you
and
you,
ఏవేవో
అనుకుంటూ,
Imagining
things,
విడిగా
ఉండలేముగా.
We
can't
be
apart.
దూరంగా
పొమ్మంటూ,
Telling
me
to
stay
away,
దూరాన్నే
తరిమేస్తూ,
Chasing
away
the
distance,
ఒకటవ్వాలిగా...
We
have
to
become
one...
నీ
జతగా
నేనుండాలి
I
should
be
with
you
నీ
ఎదలో
నే
నిండాలి
Be
filled
in
your
heart
నీ
కథగా
నేనే
మారాలి...
I
should
become
your
story...
నీ
నీడై
నే
నడవాలి
I
should
walk
as
your
shadow
నీ
నిజమై
నే
నిలవాలి
I
should
stand
as
your
truth
నీ
ఊపిరి
నేనే
కావాలి...
I
should
be
your
breath...
Évaluez la traduction
Seuls les utilisateurs enregistrés peuvent évaluer les traductions.
Writer(s): DEVI SRI PRASAD, SIRIVENNELA SITARAMA SASTRY
Attention! N'hésitez pas à laisser des commentaires.