A.R. Rahman feat. Nakul Abhyankar, Arvind Swami, Vijay Sethupathi, STR, Arun Vijay, Jyothika, Aditi Rao Hydari & Aishwarya Rajesh - Neeli Kanumallo - перевод текста песни на английский

Текст и перевод песни A.R. Rahman feat. Nakul Abhyankar, Arvind Swami, Vijay Sethupathi, STR, Arun Vijay, Jyothika, Aditi Rao Hydari & Aishwarya Rajesh - Neeli Kanumallo




Neeli Kanumallo
Neeli Kanumallo
నీలి కనుమల్లో
In your blue eyes
నీటి అలలే పడవలుగా
The water ripples like boats
తేలి వెళుతున్న
Gliding
పూల ఘుమఘుమలు
The smell of flowers
గాలి గుసగుసలు
The whispers of the wind
తెలిపే కథలవుదాం...
Become stories...
కొంటె కిల కిలలు
The giggles of the birds
కొత్త కువ కువలు
The new coos
పరులేవరు వినరందాం
Who will hear them?
ఇద్దరి ఏకాంతం
Our solitude
మన ఒక జతకే సొంతం
Belongs only to our couple
చెట్టు కొమ్మల్లో
In the branches of the tree
గువ్వ జంట మనం
We are a pair of doves
గుండె సవ్వడిలో
In the rhythm of our hearts
విన్నాం పరికరం
We hear a device
కిచ కీచన్నది
It chirps
వచ్చి పొమ్మనది
It calls us
ముచటేదో మరి
Some urge
పిట్ట భాష అది(2)
The language of birds (2)
ఒక చిరు చినుకు
A small drop of rain
ఇలకు జారి ఇలా అలకిడిలో.చేరే కబురేదో
Slides down a leaf and joins the commotion. It's a message
కిచ కీచన్నది
It chirps
వచ్చి పొమ్మనది
It calls us
ముచటేదో మరి
Some urge
పిట్ట భాష అది
The language of birds
ఎన్నెన్ని కలలు కనుపాపల లోగిలిలో వాలినవో
How many dreams have nestled in the pupils of our eyes
కలలసలే లోకంలో ఇన్నల్లో కొలువుండేవో
Those dreams may reign in this world
అడగాలో మానాలో...
Should we ask or not?
నీలి కనుమల్లో...
In your blue eyes...
జతలోన జగతిని మరిచి
Together, forgetting the world
గడిపే మనని చూసి
Looking at us
ఆకాశమే పిలిచింది మేఘాలు పరిచింది
The sky called, the clouds introduced
కిచ కీచన్నది
It chirps
వచ్చి పొమ్మనది
It calls us
ముచటేదో మరి
Some urge
పిట్ట భాష అది.
The language of birds.
అలలుగా ఎగసిన తలపుల వేగం
The speed of thoughts that fly like waves
ఇలవిడి ఎగిరిన చిలకల మైకం
The exhilaration of larks that fly high in the sky
మిలమిల మెరిసిన తొలకరి మేఘం
The shimmering glow of a drizzling cloud
జలజల కురిసిన చినుకుల రాగం
The melody of raindrops falling
అప్పుడలా గగన మెందుకు ఉరిమిందో
Why did the sky roar then?
ఎందుకలా శరమై సమయం తరిమిందో
Why did time chase away the autumn?
గుర్తెలేదు కదా ఎపుడు నాలో చేరావో
I don't remember when you entered me
చెప్పలేను ఇలా నువ్వు నా చెయ్యి జారవో
I can't say when you let go of my hand
గుండె తడుముకు చూస్తే వొట్టి శూన్యమె ఉందే
When I touch my heart, it's empty
చిట్టి చిలకమ్మ నువ్వెపుడు
Little bird, when did you
ఎలా వెళ్లి పోయావే నన్నొదిలి...
How did you leave me?...
ఇంకా ఎన్నాల వరకు ఒంటి రెక్కై ఎగారాలి
How long will I have to fly with one wing?
ఎగరాలీ...
To fly...
అంతా క్షణంలో కథలా ముగిసిందా
Did it all end in a moment like a story?
నీతో ప్రతి నిమిషం పగటి కల అయ్యిందా.
Every minute with you was a dream come true.
మౌనం మనసులో ఎంత అలజడి చేస్తుందో
The silence creates so much turmoil in the mind
మన జ్ఞాపకాల సంకెళ్ళ నుండి
From the chains of our memories
విడుదలనే అడగనని
I ask for freedom
అంతా క్షణంలో కథలా ముగిసిందా
Did it all end in a moment like a story?
నీతో ప్రతి నిమిషం పగటి కల అయ్యిందా.
Every minute with you was a dream come true.
మౌనం మనసులో ఎంత అలజడి చేస్తుందో
The silence creates so much turmoil in the mind
మన జ్ఞాపకాల సంకెళ్ళ నుండి
From the chains of our memories
విడుదలనే అడగనని...
I ask for freedom...





Авторы: CHEMBOLU SEETHARAMA SASTRY, AR RAHMAN


Внимание! Не стесняйтесь оставлять отзывы.