Текст и перевод песни M.M Keeravani, S. P. Balasubrahmanyam & Sunitha - Sai Ante Thalli
Добавлять перевод могут только зарегистрированные пользователи.
Sai Ante Thalli
Sai Ante Thalli
సాయి
అంటే
తల్లీ...
Darling,
Sai,
you
are
my
mother...
బాబా
అంటే
తండ్రీ
My
Baba,
you
are
my
father
సాయి
బాబా,
తోడేలేక
Sai
Baba,
I
am
incomplete
without
you
తల్లి
తండ్రి
లేని
పిల్లలమయ్యామూ...
We
have
become
orphaned
children...
రెక్కలు
రెండూ
లేని
పక్షుల
మయ్యామూ...
We
have
become
birds
without
wings...
నువ్వోస్తామన్న
ఆశతో
With
the
hope
that
you
will
come
బ్రతికొస్తావన్న
ఆశతో
With
the
hope
that
you
will
live
జాబిలి
కోసం
వేచి
చూసే
చుక్కలమయ్యామూ
We
have
become
drops
waiting
for
the
clouds
కోటి
చుక్కలమయ్యామూ
We
have
become
a
million
drops
కన్నీటి
చుక్కుల
మయ్యాము
We
have
become
teardrops
తల్లి
తండ్రి
లేని
పిల్లలమయ్యామూ...
We
have
become
orphaned
children...
రెక్కలు
రెండూ
లేని
పక్షుల
మయ్యామూ...
We
have
become
birds
without
wings...
బోథలు
చేసేదెవరు,
మా
బాధలు
బాపేదెవరు
Who
will
teach
us,
who
will
wipe
away
our
tears
లీలలు
చూపేదెవరు,
మాతో
గోళీలాడేదెవరు
Who
will
show
us
miracles,
who
will
play
marbles
with
us
బోథలు
చేసేదెవరు,
మా
బాధలు
బాపేదెవరు
Who
will
teach
us,
who
will
wipe
away
our
tears
లీలలు
చూపేదెవరు,
మాతో
గోళీలాడేదెవరు
Who
will
show
us
miracles,
who
will
play
marbles
with
us
పాటలు
పాడేదెవరు,
మా
పొరపాటులు
దిద్దేదెవరు
Who
will
sing
us
songs,
who
will
correct
our
mistakes
పాటలు
పాడేదెవరు,
మా
పొరపాటులు
దిద్దేదెవరు
Who
will
sing
us
songs,
who
will
correct
our
mistakes
తీయగ
కసిరేదెవరూ...
Who
will
scold
us
lovingly...
తీయగ
కసిరేదెవరు,
మా
పై
ప్రేమను
కొసరేదెవరు
Who
will
scold
us
lovingly
and
shower
their
love
upon
us
జీవం
పోసే
నువ్వే
నిర్జీవుడవైనావా
You
who
gave
me
life,
have
you
become
lifeless
నువ్వు
కన్నులు
తెరిచేదాకా,
మా
కంటికి
కునుకేరాదు
Until
you
open
your
eyes,
I
cannot
see
తల్లి
తండ్రి
లేని
పిల్లలమయ్యామూ...
We
have
become
orphaned
children...
రెక్కలు
రెండూ
లేని
పక్షుల
మయ్యామూ...
We
have
become
birds
without
wings...
మాకిచ్చిన
నీ
విబూదినే
నీకూ
కాస్త
పూసేమయ్యా
లేవయ్యా
సాయి
లేవయ్యా
We
will
put
the
sacred
ash
you
gave
us
on
you,
please
wake
up,
Sai,
wake
up
నీ
చేతి
చిన్నికర్రతో
నిన్నే
తట్టి
లేపేమయ్యా
లేవయ్యా
బాబా
లేవయ్యా
With
your
little
stick
in
our
hands,
we
will
wake
you
up,
please
wake
up,
Baba,
wake
up
ఇన్నాళ్లు
నువ్వడిగావు
మానుండి
భిక్షనీ
Until
now,
you
have
begged
from
us
ఇన్నాళ్లు
నువ్వడిగావు
మానుండి
భిక్షనీ
Until
now,
you
have
begged
from
us
యివ్వాళ
మేమడిగాము
నీ
ప్రాణ
భిక్షనీ
Today,
we
beg
you
for
your
life
నీ
ప్రాణ
భిక్షనీ
Your
precious
life
ఇచ్చేవరకు
ఆగలేమూ
We
cannot
wait
until
you
give
it
ఇచ్చేవరకు
ఆగలేమూ
We
cannot
wait
until
you
give
it
నువ్వొచ్చేవరకు
వూరుకోమూ
We
will
not
rest
until
you
come
నువ్వొచ్చేవరకు
వూరుకోమూ
We
will
not
rest
until
you
come
పచ్చి
మంచినీరైనా
తాకబోమూ
We
will
not
even
touch
pure
water
సాయి
అంటే
తల్లీ...
Darling,
Sai,
you
are
my
mother...
బాబా
అంటే
తండ్రీ
My
Baba,
you
are
my
father
సాయి
బాబా
నీతోడేలేకా
Sai
Baba,
I
am
incomplete
without
you
తల్లి
తండ్రి
లేని
పిల్లలమయ్యామూ...
We
have
become
orphaned
children...
రెక్కలు
రెండూ
లేని
పక్షుల
మయ్యామూ...
We
have
become
birds
without
wings...
ఓం
సాయి
శ్రీ
సాయి
జయ
జయ
సాయి
Om
Sai
Sri
Sai
Jaya
Jaya
Sai
ఓం
సాయి
శ్రీ
సాయి
జయ
జయ
సాయి
Om
Sai
Sri
Sai
Jaya
Jaya
Sai
సాయీ...
సాయీ...
సాయూ
Sai...
Sai...
Sai
ఓం
సాయి
శ్రీ
సాయి
జయ
జయ
సాయి
Om
Sai
Sri
Sai
Jaya
Jaya
Sai
ఓం
సాయి
శ్రీ
సాయి
జయ
జయ
సాయి
Om
Sai
Sri
Sai
Jaya
Jaya
Sai
ఓం
సాయి
శ్రీ
సాయి
జయ
జయ
సాయి
Om
Sai
Sri
Sai
Jaya
Jaya
Sai
ఓం
సాయి
శ్రీ
సాయి
జయ
జయ
సాయి
Om
Sai
Sri
Sai
Jaya
Jaya
Sai
ఓం
సాయి
శ్రీ
సాయి
జయ
జయ
సాయి
Om
Sai
Sri
Sai
Jaya
Jaya
Sai
ఓం
సాయి
శ్రీ
సాయి
జయ
జయ
సాయి
Om
Sai
Sri
Sai
Jaya
Jaya
Sai
ఓం
సాయి
శ్రీ
సాయి
జయ
జయ
సాయి
Om
Sai
Sri
Sai
Jaya
Jaya
Sai
ఓం
సాయి
శ్రీ
సాయి
జయ
జయ
సాయి
Om
Sai
Sri
Sai
Jaya
Jaya
Sai
Оцените перевод
Оценивать перевод могут только зарегистрированные пользователи.
Авторы: M. M. KEERAVANI, CHANDRABOSE
Внимание! Не стесняйтесь оставлять отзывы.