Текст песни Ksheerabdi Kanyakaku - P.Suseela
క్షీరాబ్ధి
కన్యకకు
శ్రీ
మహాలక్ష్మికిని
నీరజాలయమునకు
నీరాజనం
జలజాక్షి
మోమునకు
జక్కవ
కుచంబులకు
నెలకొన్న
కప్పురపు
నీరాజనం
అలివేణి
తురుమునకు
హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల
నీరాజనం
చరణ
కిసలయములకు
సకియరంభోరులకు
నిరతమగు
ముత్తేల
నీరాజనం
అరిది
జఘనంబునకు
అతివనిజనాభికిని
నిరతి
నానావర్ణ
నీరాజనం
పగటు
శ్రీవేంకటేశు
పట్టపురాణియై
నెగడు
సతికళలకును
నీరాజనం
జగతి
నలమేల్మంగ
చక్కదనములకెల్ల
నిగుడు
నిజ
శోభనపు
నీరాజనం
Внимание! Не стесняйтесь оставлять отзывы.