S. P. Balasubrahmanyam feat. S. Janaki - Rama Kanavemira - From "Swathi Muthyam" - перевод текста песни на французский

Текст и перевод песни S. P. Balasubrahmanyam feat. S. Janaki - Rama Kanavemira - From "Swathi Muthyam"

Rama Kanavemira - From "Swathi Muthyam"
Rama Kanavemira - De "Swathi Muthyam"
రామా కనవేమి రా
Rama, es-tu ?
రామా కనవేమిరా శ్రీ రఘు రామ కనవేమిరా
Rama, es-tu ? Ô Sri Raghava Rama, es-tu ?
రామా కనవేమి రా
Rama, es-tu ?
రమణీ లలామ నవ లావణ్య సీమ
La beauté de Sita, la déesse de la beauté, de la grâce et de la splendeur ;
ధరాపుత్రి సుమ గాత్రి.
La fille de la Terre, avec sa voix mélodieuse.
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా రామా కనవేమి రా!!
La fille de la Terre, avec sa voix mélodieuse, marche vers toi, Rama, es-tu ?
సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేసించే జానకిని సభాసదులందరు పదే పదే చూడగా
Après l'annonce du Swayamvara de Sita, Janaki entre dans la cour de Janaka, et tous les courtisans la regardent sans cesse.
శ్రీ రామ చంద్ర మూర్తి కన్నెత్తి సూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు
Ses amies se demandent si Sri Ramachandra va la regarder.
రామా కనవేమి రా
Rama, es-tu ?
రామా కనవేమిరా శ్రీ రఘు రామ కనవేమిరా
Rama, es-tu ? Ô Sri Raghava Rama, es-tu ?
రామా కనవేమి రా
Rama, es-tu ?
రమణీ లలామ నవ లావణ్య సీమ... అఅఅఅఅ
La beauté de Sita, la déesse de la beauté, de la grâce et de la splendeur... aaaa
రమణీ లలామ నవ లావణ్య సీమ
La beauté de Sita, la déesse de la beauté, de la grâce et de la splendeur ;
ధరాపుత్రి సుమ గాత్రి.
La fille de la Terre, avec sa voix mélodieuse.
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా రామా కనవేమి రా!!
La fille de la Terre, avec sa voix mélodieuse, marche vers toi, Rama, es-tu ?
ముసి ముసి నగవుల రసిక శిఖామణులు
Des joyaux de beauté avec des sourires doux ;
సా నిదమ మగరిస ఒసపరి చూపుల అసదృశ విక్రములు
Des guerriers d'une beauté sans égale, avec des regards vifs et charmants ;
సగరిగ మనిద ని ని
Leurs corps robustes, tels des guerriers.
ముసిముసి నగవుల రసిక శిఖామణులు
Des joyaux de beauté avec des sourires doux ;
తా తకిట తక ఝణుత ఒసపరి చూపుల అసదృశ విక్రములు
Des guerriers d'une beauté sans égale, avec des regards vifs et charmants ;
తకఝణు తకధిమి తక మీసం మీటే రోష పరాయణులు
Des guerriers féroces, avec des moustaches qui chatouillent leurs lèvres ;
నీ దమప మా గరిగ మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ.
Leurs corps robustes, tels des guerriers. Personne ne peut égaler leurs vertus.
ఆహ.
Ah.
క్షణమే ఒక దినమై.
Chaque instant est un jour.
నిరీక్షణమే ఒక యుగమై...
L'attente est une éternité.
తరుణి వంక శివ ధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
Ils regardent Sita, ils regardent l'arc de Shiva, ils oublient leur propre corps, ils ouvrent les yeux pour regarder ;
రామా కనవేమిరా కనవేమిరా.
Rama, es-tu ? es-tu ?
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు భూ వరులు
Les seigneurs, les princes, se sont avancés pour prendre l'arc, et la sueur a perlé sur leurs fronts.
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
Ils ont touché leurs têtes et ont pris l'arc, leur cœur battait la chamade. Les rois tremblaient.
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు
Les seigneurs, les princes, se sont avancés pour prendre l'arc, et la sueur a perlé sur leurs fronts.
భూ వరులు
Les princes
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
Ils ont touché leurs têtes et ont pris l'arc, leur cœur battait la chamade. Les rois tremblaient.
అహ గుండెలు జారిన విభులు
Ah, les rois tremblaient.
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరపుంగవులూ
Les guerriers ne pouvaient pas prendre l'arc, ils ne pouvaient pas regarder Sita, ils étaient gênés.
తమ వళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గేసిన పురుషాగ్రణులూ
Ils se sont cachés derrière leur corps, leurs deux yeux ont tourné, les guerriers étaient vaincus.
ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
Il n'y a personne pour prendre l'arc ? Il n'y a personne pour le tendre ?
ఎత్తే వారు
Il n'y a personne
లేరా
pour le prendre ?
విల్లు ఎక్కు పెట్టే వారు
Il n'y a personne
లేరా
pour le tendre ?
అరెరె ఎత్తే వారు
Oh, il n'y a personne
లేరా
pour le prendre ?
విల్లు ఎక్కు పెట్టే వారు
Il n'y a personne
లేరా
pour le tendre ?
అహ ఎత్తే వారు లేరా విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
Oh, il n'y a personne pour prendre l'arc ? Il n'y a personne pour le tendre ?
కడయ్యకు తా ధిమి తా.
Finalement, il a tendu l'arc.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః
Ramaya Ramabhadraya Ramachandraya namah.
అంతలొ రామయ్య లేచినాడు వింటి మీద చెయ్యి వేసినాడు
Rama s'est levé, il a placé sa main sur l'arc.
అంతలొ రామయ్య లేచినాడు వింటి మీద చెయ్యి వేసినాడు
Rama s'est levé, il a placé sa main sur l'arc.
సీత వంక ఓరకంట చూసినాడు
Il a regardé Sita d'un œil.
సీత వంక ఓరకంట చూసినాడు
Il a regardé Sita d'un œil.
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
En un clin d'œil, il a tendu l'arc.
చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
En un clin d'œil, il a tendu l'arc.
ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ విరిగెను శివ ధనువు
L'arc de Shiva s'est brisé en mille morceaux.
కళలొలికెను సీతా నవ వధువు
Sita, la jeune mariée, a brillé de joie.
జయ జయ రామ రఘుకుల సొమ
Gloire, gloire, à Rama, le fils de Raghukul.
జయ జయ రామ రఘుకుల సొమ
Gloire, gloire, à Rama, le fils de Raghukul.
దశరథ రామ దైత్యవి రామ
Rama, le fils de Dasharatha, le vainqueur des démons.

సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
La gloire du mariage de Sita, la gloire du mariage de Sri Rama.
సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
La gloire du mariage de Sita, la gloire du mariage de Sri Rama.
కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె
La beauté de Sita, la déesse de la beauté, de la grâce et de la splendeur.

రామయ్య అదుగోనయ్య
Voici Rama.
రమణీ లలామ నవ లావణ్య సీమ
La beauté de Sita, la déesse de la beauté, de la grâce et de la splendeur ;
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా
La fille de la Terre, avec sa voix mélodieuse, marche vers toi, Rama, es-tu ?
శ్రీ రఘు రామ కన వేమిరా ఆ. ఆ. ఆ.
Ô Sri Raghava Rama, es-tu ? Ah. Ah. Ah.
రామా కనవేమి రా.అఅఅ
Rama, es-tu ? Aaaa.

Авторы: C. NARAYAN REDDY, ILAYARAJA

Внимание! Не стесняйтесь оставлять отзывы.