Текст и перевод песни S. P. Balasubrahmanyam - Ye Divilo Virisina (From "Kanne Vayasu")
Ye Divilo Virisina (From "Kanne Vayasu")
Ye Divilo Virisina (From "Kanne Vayasu")
ఏదివిలో
విరిసిన
పారిజాతమో
ఏకవిలో
మెరిసిన
ప్రేమగీతమో
What
have
you
blossomed
into,
Parijata
flower?
What
love
song
have
you
become,
my
nightingale?
నామదిలో
నీవై
నిండిపోయెనే
.
You
have
filled
my
heart
and
taken
over
my
soul.
ఏదివిలో
విరిసిన
పారిజాతమో.
ఏకవిలో
మెరిసిన
ప్రేమగీతమో
...
What
have
you
blossomed
into,
Parijata
flower?
What
love
song
have
you
become,
my
nightingale?
...
నీరూపమె
దివ్య
దీప
మై
నీనవ్వులె
నవ్య
తారలై
నాకన్నుల
వెన్నెల
కాంతి
నింపెనే
...
Your
form
is
a
divine
lamp,
and
your
smile
is
like
a
constellation
of
new
stars
filling
the
moonlight
of
my
eyes.
ఏదివిలో
విరిసిన
పారిజాతమో
ఏకవిలో
మెరిసిన
ప్రేమగీతమో.
What
have
you
blossomed
into,
Parijata
flower?
What
love
song
have
you
become,
my
nightingale?
పాలబుగ్గలను
లేతసిగ్గులు
పల్లవించగారావే
.
Your
cheeks
are
blooming
with
the
pale
blush
of
youth.
నీలిముంగురులు
పిల్లగాలితో
ఆటలాడగా
రావే
...
Your
dark
tresses
dance
in
the
gentle
breeze.
Come,
my
love
...
పాలబుగ్గలను
లేతసిగ్గులు
పల్లవించగారావే
.
Your
cheeks
are
blooming
with
the
pale
blush
of
youth.
నీలిముంగురులు
పిల్లగాలితో
ఆటలాడగా
రావే
...
Your
dark
tresses
dance
in
the
gentle
breeze.
Come,
my
love
...
కాలి
అందియలు
గల్లుగల్లుమన
Your
anklets
make
a
sweet
tinkling
sound,
కాలి
అందియలు
గల్లుగల్లుమన
రాజహంసలారావే.
The
anklets
on
your
feet
make
a
sweet
tinkling
sound,
my
graceful
swan.
ఏదివిలో
విరిసిన
పారిజాతమో
ఏకవిలో
మెరిసిన
ప్రేమగీతమో...
నామదిలో
నీవై
నిండిపోయెనే.
What
have
you
blossomed
into,
Parijata
flower?
What
love
song
have
you
become,
my
nightingale?...
You
have
filled
my
heart
and
taken
over
my
soul.
ఏదివిలో
విరిసిన
పారిజాతమో
ఏకవిలో
మెరిసిన
ప్రేమగీతమో...
What
have
you
blossomed
into,
Parijata
flower?
What
love
song
have
you
become,
my
nightingale?...
నిదురమబ్బులను
మెరుపుతీగవై
కలలురేపినదినీవే.
You
are
the
lightning
that
awakens
my
dreams
in
the
clouds
of
sleep.
బ్రతుకు
వీణపై
ప్రణయరాగములు
ఆలపించింది
నీవే.
You
are
the
one
who
plays
the
melodies
of
love
on
the
strings
of
my
life.
నిదురమబ్బులను
మెరుపుతీగవై
కలలురేపిందినదీవే.
You
are
the
lightning
that
awakens
my
dreams
in
the
clouds
of
sleep.
బ్రతుకు
వీణపై
ప్రణయరాగములు
ఆలపించింది
నీవే.
You
are
the
one
who
plays
the
melodies
of
love
on
the
strings
of
my
life.
పదముపదములో
మధువులూరగా
...
పదము
పదములో
మధువులూరగా
కావ్యకన్యవై
రావే...
Come,
my
muse,
with
honey
dripping
from
every
word...
ఏదివిలో
విరిసిన
పారిజాతమో
ఏకవిలో
మెరిసిన
ప్రేమగీతమో...
నామదిలో
నీవై
నిండిపోయెనే
.
What
have
you
blossomed
into,
Parijata
flower?
What
love
song
have
you
become,
my
nightingale?...
You
have
filled
my
heart
and
taken
over
my
soul.
ఏదివిలో
విరిసిన
పారిజాతమో
ఏకవిలో
మెరిసిన
ప్రేమగీతమో...
What
have
you
blossomed
into,
Parijata
flower?
What
love
song
have
you
become,
my
nightingale?...
సినిమా:
కన్నెవయిస్సు
(1973)
Movie:
Kanne
Vayasu
(1973)
సంగీతం:
సత్యం
Music:
Satyam
Singers:
SPB(బాలూ),
susheela
Singers:
SPB(Balu),
susheela
సాహిత్యం:
దాశరధి
Lyrics:
Dasaradhi
Оцените перевод
Оценивать перевод могут только зарегистрированные пользователи.
Авторы: SATHYAM, DASARATHI
Внимание! Не стесняйтесь оставлять отзывы.