A. R. Rahman feat. Shakthisree Gopalan - Bhaga Bhaga Lyrics

Lyrics Bhaga Bhaga - A. R. Rahman , Shakthisree Gopalan



తుది గాని మొదలిదిలే
ముగిసే వీలుందా
తన పయనాలే తడపడుతుంటే
కలవో కథవో కావో లేవో డావో నీవో
ధగ ధగల దారై కనిపిస్తే
నిజమనుకోన గజిబిజికాన
ఇధి నా వెదని విధని
సరిపెట్టుకు పోనా
సగ జగమే నీవు కానీ యాతనా మనసా
ఇది మరువకే
భగ భగ భూమి శబ్ధం
లోలో పేలే కాలే గుండె శబ్ధం
భగ భగ అగ్గి భూమి శబ్ధం
లోలో పేలే గుండె శబ్ధం
లోలో పేలే కాలే గుండె శబ్ధం
నీదేన ఇంత రణ గుణమా
నీవల్లే ఇంత రాక్షాసమా
హృదయం రాగమా
ఉదయం ఆగుమా
హృదయామా
హృదయామా
హృదయామా
హృదయం ఆగవా
హృదయం ఆగుమా
హృదయం ఆగవా
హృదయం ఆగుమా
ఆగుమా ఆగుమా ఆగుమా
భగ భగ భూమి శబ్ధం
లోలో పేలే కాలే గుండె శబ్ధం
భగ భగ అగ్గి భూమి శబ్ధం
లోలో పేలే గుండె శబ్ధం
లోలో పేలే కాలే గుండె శబ్ధం
నీదేన ఇంత రణ గుణమా
నీవల్లే ఇంత రాక్షాసమా
ఏడే వాడే
ఏడే ఏడే వాడే
డమ్మా డమ్మా తూటలే
నిశిలోన
కీనిడల్లే కాల్చే నన్నే కనబడకుండా
వేగు చూక్కై చుక్కలన్నీ నా చెంపపై జారాయిలే
అన్నీ ఉన్న నువ్వు లేకుంటే
నేనే ఉన్నా లేనట్టెగా
నేనంటే నేనంటే
నువు లేక నే లేనట్టే
భగ భగ భూమి శబ్ధం
లోలో పేలే కాలే గుండె శబ్ధం
భగ భగ అగ్గి భూమి శబ్ధం
లోలో పేలే గుండె శబ్ధం
లోలో పేలే కాలే గుండె శబ్ధం
నీదేన ఇంత రణ గుణమా
నీవల్లే ఇంత రాక్షాసమా
నీవల్లే ఇంత రాక్షాసమా
నీవల్లే ఇంత రాక్షాసమా



Writer(s): RAKENDU MOULI, AR RAHMAN


A. R. Rahman feat. Shakthisree Gopalan - Nawab (Original Motion Picture Soundtrack)
Album Nawab (Original Motion Picture Soundtrack)
date of release
28-09-2018




Attention! Feel free to leave feedback.