Anirudh Ravichander feat. Ranjith - Cheliya Cheliya Lyrics

Lyrics Cheliya Cheliya - Anirudh Ravichander , Ranjith



(చెలియా చెలియా కోరినాను నిన్నే
సఖియా సఖియా చేరతాను నిన్నే)
రాణి నిను చూడంగానే
Rowdyయే romanticఅయ్యే
నీ వెనకే నీడై తిరిగా
గిర గిర గిర గిర గిరమంటూ
Rightఅయినా wrong-ఏ అయినా
ఏదో ఒక plan-ఏ వేసి
ఎటు వైపో ఎత్తుకుపోతా
సర సర సర సరమంటూ
Black and white కళ్ళే నిన్ను చూస్తే colorఅయిపోయెనే
నిదురోయినా brainనే నువ్వొచ్చాకే bright-uగా మారెనే
నీ face-u అరెరరెరరెరె
నీ shape-u అబబబబబబ
మనసంతా అయ్యయ్యయ్యయ్యో
గిల గిల గిల గిల గిలలాడే
చెలియా చెలియా కోరినాను నిన్నే
సఖియా సఖియా చేరతాను నిన్నే
నువ్వు నన్ను చూసిన చూపే మాటల్లే మారిందే
నాలోని తియ్యని మాటే నీ చెవిని చేరదులే
అందమా నా కలలకు మెలుకువ నువ్వే
బంధమా నా బ్రతుకున వేకువ తావే
ఒక గూండా లాగ నేనుంటున్నా
నిన్ను గుండెల్లోన నింపుకుంటానే
అరె ఏడేడు జన్మలన్నింటా
నా ప్రేమంటె నువ్వేనంట
చెలియ చెలియా కోరినాను నిన్నే
సఖియా సఖియా చేరతాను నిన్నే
రాణి నిను చూడంగానే
Rowdyయే romanticఅయ్యే
నీ వెనకే నీడై తిరిగా
గిర గిర గిర గిర గిరమంటూ
Rightఅయినా wrong-ఏ అయినా
ఏదో ఒక plan-ఏ వేసి
ఎటు వైపో ఎత్తుకుపోతా
సర సర సర సరమంటూ
Black and white కళ్ళే నిన్ను చూస్తే colorఅయిపోయెనే
నిదురోయినా brainనే నువ్వొచ్చాకే bright-uగా మారెనే
నీ face-u అరెరరెరరెరె
నీ shape-u అబబబబబబ
మనసంతా అయ్యయ్యయ్యయ్యో
గిల గిల గిల గిల గిలలాడే



Writer(s): Chandrabose, Anirudh Ravichander


Anirudh Ravichander feat. Ranjith - Nenu Rowdy Ne (Original Motion Picture Soundtrack)



Attention! Feel free to leave feedback.