Lyrics Ra Rakumara - Chinmayi Sripada
రా
రా
కుమారా
రాజసాన
ఏలగా
ఎదపై
చేరనీరా
పూలమాలె
నేనుగా
నీవు
తీసె
శ్వాసలో
ఊయలూగే
ఆశతో
పంపుతున్నా
నా
ప్రాణాన్ని
నీ
వైపుగా...
నీ
తలపులతో
మరిగిపోయె
ఒంటరి
తనమూ
ఇష్టమే
నీ
కబురులతో
కరిగిపోయె
ప్రతి
ఒక
క్షణమూ
ఇష్టమే
కలలే
నిజమయేలా
కళ్లు
తెరిచిన
కోరిక
ఇష్టం
నిజమే
కల
అయేలా
ఒళ్లు
మరచిన
అయోమయం
మరింత
ఇష్టం
రా
రా
రాకుమారా
రాజసాన
ఏలగా
ఎదపై
చేరనీరా
పూలమాలె
నేనుగా
బరువనిపించే
బిడియమంతా
నీ
చేతులలో
వాలనీ
బతకడమంటే
ఎంత
మధురం
నీ
చేతలలో
తెలియనీ
నేనేం
చేసుకోను
నీకు
పంచని
ఈ
హృదయాన్ని
ఇంకేం
కోరుకోను
నిన్ను
మించిన
మరోవరం
ఏదైనా
గానీ...
Attention! Feel free to leave feedback.