Saptaparna Chakraborty feat. Karthik - Chiniki Chiniki Lyrics

Lyrics Chiniki Chiniki - Saptaparna Chakraborty & Karthik



చినికి చినికి చిలిపి గాలి తడి
తగిలీ తగిలీ వలపు వానజడి
కురిసీ కురిసీ వయసు వాగువడి
పెరిగీ పెరిగీ మనసు గండిపడి
వరదై వరదై ఉరుకు ప్రేమనది
ఒడులై సుడులై కడలై ఎగిసినదే
ఏమైందో ఏమైందో ఇప్పుడసలు
ఏమేమి అవుతుందో సమయము
ఎం చేయమంటుందో తెలియదే తెలియదే
తెలియదే తెలియదే తెలియదే తెలియదే
ఈడు బరిలో అధరాలు నిలబడి
సైనికులుగా సమరాన కలబడి
ఏది గెలుపో మరిచేంత ఎగబడి
ఆత్రపడుతూ మరికొంత మెలిపడి
ఏకం అవుతూ
తికమక ఏదో చేస్తూ
సుఖముల రాజ్యాలేలే
పదవిని పొందాయేమో పెదవులిలా
మాయ మరుపే ముసిరింది మనలను
హాయి మెరుపే తెరిచింది కనులను
తీపి తలపే కలిపింది ఎదలను
చేరువయితే అరచేయి వదలను
నేనే నీవై ఇపుడిక నాలో నేనే మిగలను
నీలో శ్వాసై కదులుతు లోలో ఆశై కరిగెదనే
చినికి చినికి చిలిపి గాలి తడి
తగిలీ తగిలీ వలపు వానజడి
కురిసీ కురిసీ వయసు వాగువడి
పెరిగీ పెరిగీ మనసు గండిపడి
వరదై వరదై ఉరుకు ప్రేమనది
ఒడులై సుడులై కడలై ఎగిసినదే
ఏమైందో ఏమైందో ఇప్పుడసలు
ఏమేమి అవుతుందో సమయము
ఏం చేయమంటుందో తెలియదే తెలియదే
తెలియదే తెలియదే తెలియదే తెలియదే



Writer(s): ANANTHA SRIRAM, SHARRETH


Saptaparna Chakraborty feat. Karthik - Naa Nuvve (Original Motion Picture Soundtrack)
Album Naa Nuvve (Original Motion Picture Soundtrack)
date of release
07-05-2018



Attention! Feel free to leave feedback.