Sravani - Sumangalai Lyrics

Lyrics Sumangalai - Sravani



సుమంగలై నువ్వెళ్ళిపోయావమ్మా
సమస్తమూ నీతోనె పోయిందమ్మా
నువ్వింక లేవను మాటే అబద్ధమైతే చాలు
దైవమా ఇంకేమి అడగను నిన్ను
సుమంగలై నువ్వెళ్ళిపోయావమ్మా
అనాధనై నేనుండిపోయానమ్మా



Writer(s): Anup Rubens, Surendra Krishna


Sravani - Nene Raju Nene Mantri (Original Motion Picture Soundtrack)



Attention! Feel free to leave feedback.