Srinivas, Sriram, A.R. Rahman & Nithyasree - Meriseti Puvvaa (from the film: Narasimha) Lyrics

Lyrics Meriseti Puvvaa (from the film: Narasimha) - Nithyasree , Srinivas , Sriram



మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా.
నాతోడురావా నా ఆశ భాష వినవా.
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా.
నాతోడురావా నా ఆశ భాష వినవా.
రేయిలో నీ గుండెపై నను పవళించనీవా.
హాయిగా నీ చూపుతో నను చలికాయనీవా.
సఖియా సఖియా సఖియా.
నా ముద్దులో సద్దుల్లో హద్దుల్లో ఉండవ.
శృంగారవీర శృంగారవీర.
రణధీర నా ఆజ్ఞ తోటి నావెంటరార నా ఆశ ఘోష వినరా.
రాలెడు సిగపూలకై నువు ఒడి పట్టుకోరా.
వెచ్చని నా శ్వాసలో నువు చలికాచుకోరా.
మదనా మదనా మదనా.
నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా శృంగారవీరా.
సఖీ ఈఈ ఏఏ.
మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా.
నా పదముల చేరగ నీకొక అనుమతి నిచ్చా.
సా రిర్రీరి సస్సాస నిన్నీని.
రిర్రీరి తత్తాత తక తకిట నిస్సారి నిస్సారి.
మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా.
గా రి స్సా నీ ద.
నా పదముల చేరగ నీకొక అనుమతి నిచ్చా.
సా నీ దామగనిస.
నా పైట కొంగును మోయా.
నా కురుల చిక్కులుతియ్యా నీకొక అవకాశమే.
నే తాగ మిగిలిన పాలు.
నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకె కదా.
నింగే వంగి నిలచినదే వేడగరా ఆఆ.
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా.
నాతోడురావా నా ఆశ భాష వినవా.
వీరా ఆఆఆ వీరా ఆఆఆఅ.
చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పమొకటి చూసా.
తన చూపున అమృతం కాదు విషమును చూసా.
తన నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా ఆ.
వాలు చూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే.
వలలోనా చేప చిక్కినా నీరు ఎన్నడు చిక్కదులే.
రా అంటే నే వస్తానా పో అంటే నే పోతానా.
ఇది నువ్వు నేనన్న పోటి కాదు.
నీ ఆజ్ఞలన్ని తలను దాల్చ పురుషులెవరు పువులు కాదు.
శృంగారవీర రణధీరా నా ఆజ్ఞ తోటి.
నా వెంటరార నా ఆశ ఘోష వినరా.
తోంత తకిట తక్కిటతక తద్ధిన్నా.
తధీంకిటక తోంగ తధీంకిటక తోంగ తధీకిటక.
ఆ.
తాత్తకిట తాత్తకిట తోం ధీం తకిట ధీం తకిట తోం.
ఆ.
తోంత తకిట తతక తకిట తతక తకిట తతక తకిట.
తక్కిట తోంగ్ క్కి తోంగ్ తా క్కి ట.
ఆ.
తకధిద్ది త్తత్తోం తరికిటధిద్దితత్తోం తకధిద్దిత్తత్తోం.
తకధీం తరికిటధీం కిరకిటధీంతకధిద్ది త్తత్తోం తరికిటధిద్దితత్తోం
తకధిద్దిత్తత్తోంతకధీం తరికిటధీం
కిరకిటధీంతకధీం తరికిటధీం
కిరికిటధీంతకధీం తరికిటధీం
కిరికిటధీంతకధీం తరికిటధీం
కిరికిటధీంతరికిటధీం తరికిటధీం
తరికిటధీంతోంత తకిట తరికిడతక
తరికిడతకతోంత తకిట తరికిడతక
తరికిడతకతోంత తకిట తరికిడతక
తరికిడతకతాకిటతక తరికిడతక తాకిటతక
తరికిడతకతాకిటతక తరికిడతక తాకిటతక
తరికిడతకతరికిటతక తోంగ తరికిటతక
తోంగతరికిటతక తోంగ తరికిటతక
తోంగతరికిడతక తరికిడతక
తోంతతరికిడతక తరికిడతక తోంత
శృంగారవీరా ఆఆఆ ఆఆ.
తరికిడతక తరికిడతక తోంతతరికిడతక
తరికిడతక తోంతతోంగిడతక తరికిడతక
తోంగిడతక తరికిడతక
శృంగారవీరా ఆఆఆ ఆఆ.
తోంగిడతక తరికిడతక తోంగిడతక
తరికిడతకతొంగిట తరికిడతోం తొంగిట
తరికిడతోంతొంగిట తరికిడతోం తొంగిట
తరికిడతోం త.
శృంగారవీరా ఆఆఆ ఆఆ.
తోంగిట తరికిట తోంగిట తరికిడతోంతోంగిట
తరికిట తోంగిట తరికిడతోంతోంగిట తరికిట
తోంగిట తరికిడ తోంగిట తరికిడతోం



Writer(s): Allahrakka Rahman, Siva Ganesh, A R Rahman


Srinivas, Sriram, A.R. Rahman & Nithyasree - iRahman - 15 Essential Tracks: Vol. 3 Telugu
Album iRahman - 15 Essential Tracks: Vol. 3 Telugu
date of release
21-04-2009



Attention! Feel free to leave feedback.