Vijay Yesudas feat. Ramya - Radhamma Radhamma (From “Nene Raju Nene Mantri”) Lyrics

Lyrics Radhamma Radhamma (From “Nene Raju Nene Mantri”) - Ramya , Vijay Yesudas



జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్ర జై బోలో జోగేంద్ర
మా రాజు, మా మంత్రి నువ్వే జోగేంద్ర
రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మ
నా గెలుపు, నా ఆనందం నీదేలేవమ్మ
రాధమ్మ రాధమ్మ మాటే వినవమ్మ
నిమిషం నూ కనపడకుంటే మతి పోతుందమ్మ
వరాల వాన, స్వరాల వీణ నిజాన్ని చెబుతున్నా
అరె సందేహముంటే నా కళ్ళలోకి సరా సరి చూడమంటున్నా
దినకదిన్
దినకదిన్
రాధమ్మ రాధమ్మ
రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మ
నా గెలుపు, నా ఆనందం నీదేలేవమ్మ
(జోగేంద్ర)
నీ కళ్ళలోకి చూస్తుంటే చాలు
కాలాన్నే మరిచి ఉండిపోనా
కౌగిళ్ళ గుడిలో చోటిస్తే చాలు
దీపాల వెలుగై నిండిపోనా
నేను గెలిచేదే నీ కోసం
కోరుకోవే నా ప్రాణమైనా
వెండి వెన్నెల్లో ఆశ తీర నీతోనే ఉయ్యాలూగాలి
జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్ర
రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మ
నా గెలుపు, నా ఆనందం నీదేలేవమ్మ
హో నీ చూపే శాంతం, పలుకే సంగీతం
నాకేగా సొంతం ఆసాంతం
నీ నవ్వే అందం, నీ మాటే వేదం
పుణ్యాల ఫలితం నీ బంధం
నువ్వు వెళ్ళేటి దారంతా పూల వనమల్లె మారిపోదా
ఊరు ఊరంతా దిష్టి పెడితే ముద్దుతోనే తియ్యనా
జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్ర జై బోలో జోగేంద్ర
మా రాజు, మా మంత్రి నువ్వే జోగేంద్ర



Writer(s): Anup Rubens, Surendra Krishna


Vijay Yesudas feat. Ramya - Nene Raju Nene Mantri & Other Hits
Album Nene Raju Nene Mantri & Other Hits
date of release
27-10-2017



Attention! Feel free to leave feedback.