A.R. Rahman feat. Sadhana Sargam - Palike Gorinka paroles de chanson

paroles de chanson Palike Gorinka - A.R. Rahman feat. Sadhana Sargam

పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా
పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా
అహా నేడే రావాలి నా దీపావళి పండగా నేడే రావాలి నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది నే నాటితె రోజా నేడే పూయునే
పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా
పగలే ఇక వెన్నెలా...
పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా రేయిలో హరివిల్లే వస్తేనేరమా
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలోజివ్ జివ్ జివ్
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్
కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం
నూరు కలలను చూచినచో ఆరు కలలును ఫలియించు కలలే దరీచేరవా
పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా
నాపేరే పాటగా కోయిలే పాడనీ నే కోరినట్టుగా పరువం మారనీ
భరతం తం తం మదిలో తం తోం ధిం భరతం తం తం మదిలో తం తోం ధిం
చిరుగాలి కొంచం వచ్చి నా మోమంతా నిమరని
రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకూ బ్రతుకే బతికేందుకూ
పలికే గోరింకా చూడవే నా వంకా ఇక వినుకో నా మది కోరికా
అహా నేడే రావాలి నా దీపావళి పండగా నేడే రావాలి నా దీపావళి పండగా
రేపటి స్వప్నాన్నీ నేనెట్టా నమ్మేది నే నాటితె రోజా నేడే పూయునే

Writer(s): A.M. RATNAM, A R RAHMAN, A M RATNAM, ALLAHRAKKA RAHMAN, SIVA GANESH, A. M. RATNAM

A.R. Rahman feat. Sadhana Sargam - Priyaraalu Pilichindi Premikulu Roju

Attention! N'hésitez pas à laisser des commentaires.