Deepu, M.M Keeravani & Aditi Paul - Maanava Seve paroles de chanson

paroles de chanson Maanava Seve - Deepu , M.M. Keeravani , Aditi Paul

మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
సత్వ మూర్తి శ్రీ సాయి బాబా
షిరిడీలోన ఉన్న షిరిడి సాయి బాబా
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
సత్వ మూర్తి శ్రీ సాయి బాబా
షిరిడీలోన ఉన్న షిరిడి సాయి బాబా
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
మమతా కరుణ తన రక్తం
తరగని సహనం ఊపిరిగా
పలికే పలుకె వేదంగా
ప్రియబాషణమే మంత్రముగా
ప్రేమే సత్యమని
ప్రేమే దైవమని
బోధించినాడు ఒక బాబా
సత్వ మూర్తి శ్రీ సాయి బాబా
షిరిడీలోన ఉన్న షిరిడి సాయి బాబా
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
సిరి సంపదలు ఎన్నున్నా
శిలము విలువ చేయమని
సుఖ భోగములే నీవైన
దొరకని ఫలమే శాంతమని
ప్రేమే సాధనగా
బ్రతుకే ధన్యమని
బోధించినాడు ఒక బాబా
సత్వ మూర్తి శ్రీ సాయి బాబా
షిరిడీలోన ఉన్న షిరిడి సాయి బాబా
మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా
సత్వ మూర్తి శ్రీ సాయి బాబా
షిరిడీలోన ఉన్న షిరిడి సాయి బాబా
సత్వ మూర్తి శ్రీ సాయి బాబా
షిరిడీలోన ఉన్న షిరిడి సాయి బాబా

Writer(s): M. M. KEERAVANI

Deepu, M.M Keeravani & Aditi Paul - Shirdi Sai (Original Motion Picture Soundtrack)

Attention! N'hésitez pas à laisser des commentaires.