Ranjith & Malavika - Bellampalli Pilla paroles de chanson

paroles de chanson Bellampalli Pilla - Ranjith & Malavika



Aunty Uncle Nandagopal - (2010) మూవీ
Artist
మాళవిక అండ్ దేవ్ నాయక్
బెల్లంపల్లి ...
బెల్లంపల్లి పిల్ల మళ్లా గొల్లం పెట్టవే
బెల్లంపల్లి పిల్ల మళ్లా గొల్లం పెట్టవే
మూడు ముండ్లు పడక ముందే ముద్దు తో కొట్టవే
మూడు ముండ్లు పడక ముందే ముద్దు తో కొట్టవే
ఇందాక వచ్చాక అందాలు తెచ్చాక ఇంకేదో ఇచేయవే
మూడ్ లోకి తెచ్చింది ఇలా ముద్దుల అడ్వాన్సు హెఈ...
ముగ్గులోకి దిగే వేళా తప్పదు రోమన్సు
వదంటూనే వద్దు వదంటూనే మెత్తగా నువ్వు చెంతకు చెరవు
వదంటూనే వద్దు వదంటూనే మెత్తగా నువ్వు చెంతకు చెరవు
మూడు ముండ్లు వేసే ధక ఆగేది లేదయాయో
మూడు ముండ్లు వేసే ధక ఆగేది లేదయాయో హొయ్...
మ్యూజిక్
యాయిరె హుల్. హుల్ లా లయిరె హుల్లా హుల్లాయిరె
ఆహ్...
Aaaa.కొబ్బరి ముక్క నువ్వే నా స్టాబెరీ కేక నిన్నే కొంచెం కోర్కెసుకుంటా
నా జంగేసు పిసా గీసుగా వడించు కుంట
ఇంకా కొంచం కోసరించుకుంటా
సూర్యుడు చల్లారి పోయేలా తపాలనే పంచుకోవాలా
జాబిలి వేడె కి పోయేలా సోకుల్లో సోదాలు చేయాలా
హాయ్ హాయ్ హాయరే
మూడు ముండ్లు వేసే ధక ఆగేది లేదయాయో mixసుడు సుపు
హాయ్ హాయ్ హాయరే
నోరూరించే సేపు
హాయ్ హాయ్ హాయరే
పడ్డదంటే చూపు
హాయ్ హాయ్ హాయరే
ఉండదు హద్దు ఆపు
లవ్ లోనా పడ్డాక లేదంట నిదంటూ వయస్సీచుకున్నాక చూడొద్దు సీసెన్సు
వదంటూనే వద్దు వదంటూనే మెత్తగా నువ్వు చెంతకు చెరవు
వదంటూనే వద్దు వదంటూనే మెత్తగా నువ్వు చెంతకు చెరవు
మూడు ముండ్లు వేసే ధక ఆగేది లేదయాయో అరే... రే
మూడు ముండ్లు వేసే ధక ఆగేది లేదయాయో హొయ్.
నా చక్కని చుక్క నువ్విలా పెంచకు తిక్క
నోరూరించే బెల్లం ముక్క
నా బుగ్గలు నొక్కి సిగ్గునే ఇంటికి పంపి ఎక్కిస్తావా పువ్వుల పక్క
అందాలు అల్లాడి పోయేలా అటాడు కుందాము వేళా
చిరాకు మొహమాటం తాగేలా రింకాకు ఆరేలా వేళా
హాయ్ హాయ్ హాయరే పిలికింత పుట్టించు ముజ్జు
హాయ్ హాయ్ హాయరే బుగ్గలో ఎర్రెరా శాడేసు
హాయ్ హాయ్ హాయరే ఎన్నెన్ని తీయని థింగ్సు
హాయ్ హాయ్ హాయరే కిస్సులతో చెప్పాలి thanksu
మానసిచుకున్నాక మతిపోయే ఫీలింగ్స్ వాలపంటూ కొట్టాక వాయసెంతో త్రిలింగ్స్
బెల్లంపల్లి పిల్ల మళ్లా గొల్లం పెట్టవే
బెల్లంపల్లి పిల్ల మళ్లా గొల్లం పెట్టవే
మూడు ముండ్లు పడక ముందే ముద్దు తో కొట్టవే
మూడు ముండ్లు పడక ముందే ముద్దు తో కొట్టవే
ది ఎండ్



Writer(s): VANDEMATARAM SRINIVAS, PEDDADA MURTHY


Ranjith & Malavika - Aunty Uncle Nandagopal (Original Motion Picture Soundtrack)



Attention! N'hésitez pas à laisser des commentaires.