S. P. Balasubrahmanyam - Parugulu Thiyy paroles de chanson

paroles de chanson Parugulu Thiyy - S. P. Balasubrahmanyam



హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
పరుగులుతీయ్ బిర బిర బిర బిర
ఉరకలువేయ్ చర చర చర చర
చర చర చర చర పరుగులుతీయ్ బిర బిర బిర బిర
ఉరకలువేయ్ చర చర చర చర
దడ దడ దడ దడలాడే ఎదసడి ఢమరుకమై
వడి వడి వడి వడిదూకే పదగతి తాండవమై
పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై
ముంచుకువచ్చు మౄత్యువుకందని మార్కండేయుడవై
పరుగులుతీయ్ ఉరకలువేయ్
పరుగులుతీయ్ బిర బిర బిర బిర
ఉరకలువేయ్ చర చర చర చర
బిరబిర బిరబిర బిరబిర బిరబిర చరచర చరచర చరచర చరచర
బిరబిర చరచర బిరబిర చరచర
గుత్తుకకోసే కత్తికొనలు . కత్తికొనలు
గుత్తుకకోసే కత్తికొనలు దరిదాపుకుచేరని దూకుడువై
ఆయువుతీసే ఆపద కూడా అలసటతో ఆగేలాచేయ్
మట్టిలో తనగిట్టలతో నిను తొక్కేయ్యాలని వచ్చే కాలాశ్వముపై శ్వారీచేయ్
పరుగులుతీయ్ బిర బిర బిర బిర ఉరకలువేయ్ చర చర చర చర
పరుగులుతీయ్ బిర బిర బిర బిర ఉరకలువేయ్ చర చర చర చర
ఎడారిదారుల తడారిపోయిన ఆశకు చెమటలధారలుపోయ్
నిస్సత్తువతో నిలబడనీయ్యక ఒక్కోఅడుగు ముందుకువేయ్
వందయేళ్ళ నీ నిండు జీవితం గండిపడదనే నమ్మకమై
శతకోటి సమస్యల ఎదుర్కొనేందుకు బతికివుండగల సాహసానివై
పరుగులుతీయ్ పరుగులుతీయ్ ... ఉరకలువేయ్ ఉరకలువేయ్
పరుగులు పరుగులు పరుగులుతీయ్ . ఉరకలు ఉరకలు ఉరకలువేయ్
బిరబిర చరచర బిరబిర చరచర ... బిరబిర చరచర బిరబిర చరచర
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర
హరోం హరోం హర హరహర హరహర



Writer(s): m.m. keeravani


S. P. Balasubrahmanyam - Maryada Ramanna (Original Motion Picture Soundtrack)




Attention! N'hésitez pas à laisser des commentaires.