Nivas - Amma Yekkadunnave текст песни

Текст песни Amma Yekkadunnave - Nivas



కడుపులోనా బరువుగున్నా నన్నే మోసావు
ఆకలంటే పస్తులుండి నా కడుపుని నింపావు
రొమ్ముతో పాలు ఇస్తే
నీ ప్రాణమే లాగాను అమ్మా...
నేనే గెలవాలని నువు రోజూ ఓడావే అమ్మా...
నీ రక్తమంతా ముద్ద చేస్తే నేనే...
అమ్మా ఎక్కడున్నావే ...
నాకమ్మా ...ఏడుపోస్తుందే...
అమ్మా ఎక్కడున్నావే ...
నాకమ్మా ...ఏడుపోస్తుందే...
నీ కడుపు చించి
నే బయటికొస్తూ...
బాధ పెడితే నువ్వు నొప్పి మింగినావు. నవ్వావ్.
నీ వేలుని పట్టి.నే నడిచి వస్తూ.
జారిపడితే నువ్వు కంట తడినే నువ్వు పెట్టావ్...
ఉగ్గు పాలు ఆగిపోతే .గుక్క పట్టి ఏడ్చా...
చచ్చి పోతు కూడ నువ్వు
బిడ్డనే చూశావ్...
బాధ అయిన హాయి అయిన నవ్వు అయిన ఏడ్పు అయిన అమ్మ నువ్వు కావాలే.
నీ ఒడిలో నిద్దుర పోవాలే...
అమ్మా ఎక్కడున్నావే ...
ఓ... అమ్మా ఎక్కడున్నావే...
అమ్మా ఎక్కడున్నవే...
మా... అమ్మా. నువ్వు ఎక్కడున్నావే...
కడుపులోనా బరువుగున్నా నన్నే మోసావు
ఆకలంటే పస్తులుండి నా కడుపుని నింపావు
రొమ్ముతో పాలు ఇస్తే
నీ ప్రాణమే లాగాను అమ్మా...
నేనే గెలవాలని నువు రోజూ ఓడావే అమ్మా...
నీ రక్తమంతా ముద్ద చేస్తే నేనే...



Авторы: Vijay Antony, Bhasya Shree


Nivas - Kaasi
Альбом Kaasi
дата релиза
15-07-2019



Внимание! Не стесняйтесь оставлять отзывы.