A.R. Rahman, Isshrathquadhre & Sid Sriram - Nuvvunte Naa Jathagaa - Reprise Songtexte

Songtexte Nuvvunte Naa Jathagaa - Reprise - A.R. Rahman, Isshrathquadhre & Sid Sriram




నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా...
నేనుంటా ఊపిరిగా...
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా
అడ్డొస్తే ప్రేమైనా చేతుల్తో నరికేయిస్తా
సూదీ దారం సాయంతో కురులు మీసం కుట్టేస్తా
నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా
పూల తీగల్లో పూచే బంతి భూమినై
నిత్యం నీ చుట్టూ నే తిరిగేస్తూ వుంటా
నీ కలలే కంబళై కునుకే తీస్తా
నీ తనువే నదిగా ఊపిరై పడుంటా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా



Autor(en): A R RAHMAN, RAMAJOGAYYA SHASTRY




Attention! Feel free to leave feedback.