A.R. Rahman, Javed Ali, Suchitra & Mili Nair - Maham Maye Songtexte

Songtexte Maham Maye - Javed Ali , Suchitra

చెకుముకేయ్ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే
శశిముఖేయ్ శశిముఖేయ్ ఇక మీసం మొలిచెను మనసుకే ఎయి ఎయి
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే
బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ
వహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా
చెకుముకేయ్ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే
శశిముఖేయ్ శశిముఖేయ్ ఇగ మీసం మొలిచెను మనసుకే ఎయి ఎయి
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే
కాలికే మేఘాలు తగిలెనె వేలికే గగనాలు వెలిగె
అంతరిక్షం అంతరంగం అంటూ ఉన్నది
పాలపుంత పూల సంత అయినది
ఊరించుతున్న స్వర్గమే ఏరికోరుకుంటు వచ్చి ఇంటి పెరటిలో మూల నగ్గుతున్నది
దైవమే చేరి కుర్రజంట వెర్రి మెచ్చి ప్రేమకేమొ మొక్కుతున్నది
అలాంటి హాయి ఇది అలాంటి హాయి ఇది ఇలాంటి హాయి ఎక్కడున్నది
మళ్ళీ పుట్టి మళ్ళీ పెరిగి మళ్ళీ పూసి మళ్ళీ తలచి
మళ్ళీ వెలసి మళ్ళీ మళ్ళీ ప్రేమ కట్టి చచ్చి పుట్టి హో
మళ్ళీ నువ్వు మళ్ళి నేను మళ్ళీ బాధ మళ్ళీ ప్రేమ
మళ్ళీ కొత్త రంగులేదొ అడ్డురాదులే
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే
మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే
బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ
వహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా
బహు బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ
వహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా
చెకుముకేయ్ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే
శశిముఖేయ్ శశిముఖేయ్ ఇక మీసం మొలిచెను మనసుకే ఎయి ఎయి

Autor(en): CHANDRA BOSE, AR RAHMAN

Attention! Feel free to leave feedback.