Songtexte

ఏటిలోన సేపలంట హైలెస్సా... హైలెస్సా...
అరె ఎగిరెగిరి తుళ్ళెనంట హైలెస్సా... హైలెస్సా...
ఏటిలోన సేపలంట హైలెస్సా... హైలెస్సా...
అరె ఎగిరెగిరి తుళ్ళెనంట హైలెస్సా... హైలెస్సా...
మీసమున్న రొయ్యలంట హైలెస్సా... హైలెస్సా...
పాలరంగు పరిగెలంటా హైలెస్సా... హైలెస్సా...
కట్టుకున్న ఇంటిదాన్ని వండమను హైలెస్సా...
మాపటేళ నీ ఇంట పండగను హైలెస్సా...
కట్టుకున్న ఇంటిదాన్ని వండమను హైలెస్సా...
మాపటేళ నీ ఇంట పండగను హైలెస్సా...
ఏటిలోన సేపలంట హైలెస్సా... హైలెస్సా...
అరె ఎగిరెగిరి తుళ్ళెనంట హైలెస్సా... హైలెస్సా...

Autor(en): Allahrakka Rahman, Rajshri

Attention! Feel free to leave feedback.
Wird geladen
Wird geladen