Songtexte
తందాన
తాన
తన
తందాన
తాన
తందాన
తాన
తన
తందాన
తాన
తందాన
తాన
తందాన
తాన
తందాన
తాన
తన
తందాన
తాన
తందాన
తాన
తన
తందాన
తాన
కొండల్లోన
నిప్పంటుకుంది
కన్నా
గుండె
కోనల్లో
అగ్గి
రాజుకుంది
కన్నా
కొండల్లోన
నిప్పంటుకుంది
కన్నా
గుండె
కోనల్లో
అగ్గి
రాజుకుంది
కన్నా
డప్పు
కొట్టి
మేళం
గట్టు
కన్నానే
తందానా
తందానా
పాడేదా
కన్నా
డప్పు
కొట్టి
మేళం
గట్టు
కన్నానే
తందానా
తందానా
పాడేదా
కన్నా
మూలన్యాడో
బతికే
జనం
తట్టా
బుట్టలే
మోసే
జనం
కరువు
దెబ్బలెరిగే
జనం
సేనగా
నీ
ఉనికే
జనం
కాటి
వాతలెన్నో
ఎన్నో
కన్నా
అవి
పాడుకుంటే
పోయేవేనా
కన్నా
(పోయేవేనా
కన్నా
పోయేవేనా
కన్నా)
(పోయేవేనా
కన్నా)
కానల్లోనా
చెట్టు
కొమ్మే
కన్నా
మన
కాలెంట
దారై
పోయిందే
కన్నా
కానల్లోనా
చెట్టు
కొమ్మే
కన్నా
మన
కాలెంట
దారై
పోయిందే
కన్నా
నడచిన
దారులన్నింటా
కన్నా
దాని
కంచె
కట్టి
బిగించెనెవరో
కన్నా
దిక్కు
తెన్ను
కానరాకే
కన్నా
ఈడే
బొంగరంలా
తిరుగుతున్నాం
కన్నా
కన్నా
గాయాలెన్నో
ఎన్నో
కన్నా
అవి
చెప్పుకుంటే
తీరేవేనా
కన్నా
కొండల్లోన
నిప్పంటుకుంది
కన్నా
గుండె
కోనల్లో
అగ్గి
రాజుకుంది
కన్నా
కొండల్లోన
నిప్పంటుకుంది
కన్నా
గుండె
కోనల్లో
అగ్గి
రాజుకుంది
కన్నా
డప్పు
కొట్టి
మేళం
గట్టు
కన్నానే
తందానా
తందానా
పాడేదా
కన్నా
డప్పు
కొట్టి
మేళం
గట్టు
కన్నానే
తందానా
తందానా
పాడేదా
కన్నా
మూలన్యాడో
బతికే
జనం
తట్టా
బుట్టలే
మోసే
జనం
కరువు
దెబ్బలెరిగే
జనం
సేనగా
నీ
ఉనికే
జనం
కాటి
వాతలెన్నో
ఎన్నో
కన్నా
అవి
పాడుకుంటే
పోయేవేనా
కన్నా
(పోయేవేనా
కన్నా
పోయేవేనా
కన్నా)
(పోయేవేనా
కన్నా)
తందాన
తాన
తన
తందాన
తాన
తందాన
తాన
తన
తందాన
తాన
తందాన
తాన
తందాన
తాన
తందాన
తాన
తన
తందాన
తాన
తందాన
తాన
తన
తందాన
తాన
Attention! Feel free to leave feedback.