Anitha Karthikeyan feat. Keerthana - Divya Soundraya Songtexte

Songtexte Divya Soundraya - Anita & Keerthana




దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా
దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహనా నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా
సర్వ శస్తాస్త్ర శక్తి ప్రభాధారణా... సత్య సింహాసనా ధర్మ సంస్థాపనా
న్యాయ విశ్లేషణా కోషనా... స్నేహ సంభాషణా భూషనా
వేద వేదాంగ శాస్త్రార్ధ విద్యాధనా... ఆది కావ్యాభితానంద సంవర్ధనా
నావ సీతా సతీ ప్రాణనాథా... సదా జానకీ ప్రేమ గాథా
మహారాగ్ని వైదేహి వీణా వినోదా
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమహః
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమహః



Autor(en): Piraisudan, Ilaiyaraaja



Attention! Feel free to leave feedback.